Telugu Lyrics
నాగన్న నీ తోడు
నీదే గెలుపు నాగన్న
నీదే గెలుపు నాగా
ఆకాశం నీదేరా
అండగా నీవేరా
అడుగడుగునా మాతో
ఉండుమే నాగన్నా
నీ పైన లోకం
నీ కన్నా పైనున్న
దిక్కులు నీవేరా
దిక్కనాయక
అందుకో మా
అభినందన
అంతా నీ మహిమేనా
అరచేతిలో
అవని నువ్వేనా
అరకొరగా
అన్నదేమి లేదు
అంతయు నీదే
అయ్యా నాగా
దిక్కులు నీవేరా
దిక్కనాయక
అందుకో మా
అభినందన
అంతా నీ మహిమేనా
అరచేతిలో
అవని నువ్వేనా
అరకొరగా
అన్నదేమి లేదు
అంతయు నీదే
అయ్యా నాగా
కొండలన్న
నడుము విరుచు
బండలన్న
పగిలిపోయే
గుండె పట్టు
గట్టిగా
నమ్ముకో
జగమంతా
నీ చెప్పుక్రింద
వినయంగా
తొలిగిపోదు
నీ మహిమ
అందరికీ
తెలిసిపోదు
దిక్కులు నీవేరా
దిక్కనాయక
అందుకో మా
అభినందన
అంతా నీ మహిమేనా
అరచేతిలో
అవని నువ్వేనా
అరకొరగా
అన్నదేమి లేదు
అంతయు నీదే
అయ్యా నాగా
English Lyrics / Transliteration
Naganna nee thodu
Needhe gelupu Naganna
Needhe gelupu Naga
Aakasam needera
Andaga neeve ra
Adugaduguna maatho
Undume Naganna
Nee paina lokam
Nee kanna painunna
Dikkulu neeve ra
Dikkanaayaka
Anduko maa
Abhinandana
Antha nee mahimena
Arachetilo
Avani nuvvena
Arakoraga
Annademi ledu
Anthayu needhe
Ayya Naga
Dikkulu neeve ra
Dikkanaayaka
Anduko maa
Abhinandana
Antha nee mahimena
Arachetilo
Avani nuvvena
Arakoraga
Annademi ledu
Anthayu needhe
Ayya Naga
Kondalanna
Nadumu viruchu
Bandalanna
Pagilipoye
Gunde pattu
Gattiga
Nammuko
Jagamanta
Nee cheppukrinda
Vinayamga
Tholagipodu
Nee mahima
Andariki
Telisipodu
Dikkulu neeve ra
Dikkanaayaka
Anduko maa
Abhinandana
Antha nee mahimena
Arachetilo
Avani nuvvena
Arakoraga
Annademi ledu
Anthayu needhe
Ayya Naga