Telugu Lyrics
లాలించిన ఆశలు,
పూచిన పుష్పాలు
అడిగిన తీరుగా
ఆశ్రయం నేనెపుడూ
నేనెపుడూ
ఆశ్రయం నేనెపుడూ
ఆశ్రయం నేనెపుడూ
యెమి చెపుదు నేను, నా చిన్ని గుండెలో
లాలించిన ఆశలు,
పూచిన పుష్పాలు
అడిగిన తీరుగా
ఆశ్రయం నేనెపుడూ
నేనెపుడూ
ఆశ్రయం నేనెపుడూ
ఆశ్రయం నేనెపుడూ
పడిలేచు అలలా,
పదిలాయే ధైర్యము
అదిగో అదిగో నీవు,
అండగా నిలిచావు
లోలోన వెలుగే,
లోకమే చూసేలా
వెలుగును నింపేవు
వెలుగును నింపేవు
చెలిమి చేసే మనిషి
చిరునవ్వు తోడుగా
నడిపించు బాటలో
నడిచొచ్చెను నేస్తము
లోలోన వెలుగే,
లోకమే చూసేలా
వెలుగును నింపేవు
వెలుగును నింపేవు
యెమి చెపుదు నేను, నా చిన్ని గుండెలో
లాలించిన ఆశలు,
పూచిన పుష్పాలు
అడిగిన తీరుగా
ఆశ్రయం నేనెపుడూ
నేనెపుడూ
ఆశ్రయం నేనెపుడూ
ఆశ్రయం నేనెపుడూ
English Lyrics / Transliteration
Laalinchina aashalu,
Poochina pushpaalu
Adigina teerugaa
Aashrayam nenepudoo
Nenepudoo
Aashrayam nenepudoo
Aashrayam nenepudoo
Yemi chepudu nenu, naa chinni gundelo
Laalinchina aashalu,
Poochina pushpaalu
Adigina teerugaa
Aashrayam nenepudoo
Nenepudoo
Aashrayam nenepudoo
Aashrayam nenepudoo
Padilechu alalaa,
Padilaaye dhairyamu
Adigo adigo neevu,
Andagaa nilichaavu
Lolona veluge,
Lokame choose laa
Velugunu nimpevu
Velugunu nimpevu
Chelimi chese manishi
Chirunavvu thodugaa
Nadipinchu baatalo
Nadichocchenu nesthamu
Lolona veluge,
Lokame choose laa
Velugunu nimpevu
Velugunu nimpevu
Yemi chepudu nenu, naa chinni gundelo
Laalinchina aashalu,
Poochina pushpaalu
Adigina teerugaa
Aashrayam nenepudoo
Nenepudoo
Aashrayam nenepudoo
Aashrayam nenepudoo