Telugu Lyrics
లోలో మేడలో
లోలవ్వాలనే
ఎన్నో కన్నీళ్ళా
బే బే గమ్మత్తుల
రో రో దమ్మీళ్ళా
వయ్యారాలా
నాదే దారే
లే రే సరిగమ
చెవిలో సరిగమ
చెప్పే తీరే
ఆహా మరి మదిలో
అరె రే అరె రే
ఇదో ఏదో
మాయలో పడెనె
నే నె నె నే
లోలో లోలవ్వే
చకచక చాకే
నీ చెలిమిలో
లోలో లోలవ్వే
చకచక చాకే
నీ చెలిమిలో
పారే ప్రవాహం
నీ కళ్ళల్లో
ఎందేలాయె
పారే ప్రవాహం
నీ కళ్ళల్లో
ఎందేలాయె
తోడుగా నాతో
రావే ఈ రేయి
నీడలా ఉంటాలే
నీ వెంట నే
నది ఒడ్డున
నీ నడుము నొక్కున
పడవ నడుపునా
వచ్చిందే
పడవ నడుపునా
వచ్చిందే
తుఫాను లాగా
తుంటరి వైనం
అయ్యిందే
తుంటరి వైనం
అయ్యిందే
రే రే మరదలా
లోలో మేడలో
లోలవ్వాలనే
ఎన్నో కన్నీళ్ళా
బే బే గమ్మత్తుల
రో రో దమ్మీళ్ళా
వయ్యారాలా
నాదే దారే
లే రే సరిగమ
చెవిలో సరిగమ
చెప్పే తీరే
ఆహా మరి మదిలో
అరె రే అరె రే
ఇదో ఏదో
మాయలో పడెనె
నే నె నె నే
లోలో లోలవ్వే
చకచక చాకే
నీ చెలిమిలో
లోలో లోలవ్వే
చకచక చాకే
నీ చెలిమిలో
దూరం దూరం
చేస్తావే
అరె దగ్గరికి
లాగవటే
దూరం దూరం
చేస్తావే
అరె దగ్గరికి
లాగవటే
నిన్నే కోరి
నే వచ్చానే
నీతోనే
నా లోకం
ఎదో వింత
వలపులో
పడి తను
వెతుకుతు
తిరిగానే
అయ్యయ్యో
నాలో
ఒక మంట
రేగెనే
ఇది మంట
కాదే
రే రే మరదలా
లోలో మేడలో
లోలవ్వాలనే
ఎన్నో కన్నీళ్ళా
బే బే గమ్మత్తుల
రో రో దమ్మీళ్ళా
వయ్యారాలా
నాదే దారే
లే రే సరిగమ
చెవిలో సరిగమ
చెప్పే తీరే
ఆహా మరి మదిలో
అరె రే అరె రే
ఇదో ఏదో
మాయలో పడెనె
నే నె నె నే
లోలో లోలవ్వే
చకచక చాకే
నీ చెలిమిలో
లోలో లోలవ్వే
చకచక చాకే
నీ చెలిమిలో
English Lyrics / Transliteration
Lolo medalo
Lolavvaalane
Enno kannillaa
Bay bay gammatthula
Roy roy dammeellaa
Vayyaaraalaa
Naadhe daarey
Ley rey sarigama
Chevi lo sarigama
Cheppe theere
Aahaa mari madhilo
Arrey rey arrey rey
Idho edho
Maayalo padene
Ney ney ney ney
Lolo lolavve
Chakachaka chaake
Nee chelimilo
Lolo lolavve
Chakachaka chaake
Nee chelimilo
Paarey pravaaham
Nee kallallo
Endhelaaye
Paarey pravaaham
Nee kallallo
Endhelaaye
Thodugaa naatho
Raave ee reyi
Needalaa untaale
Nee venta ne
Nadi odduna
Nee nadumu nokkuna
Padava nadupunaa
Vachindhe
Padava nadupunaa
Vachindhe
Thufaanu laaga
Thuntari vainam
Ayyindhe
Thuntari vainam
Ayyindhe
Rey rey maradalaa
Lolo medalo
Lolavvaalane
Enno kannillaa
Bay bay gammatthula
Roy roy dammeellaa
Vayyaaraalaa
Naadhe daarey
Ley rey sarigama
Chevi lo sarigama
Cheppe theere
Aahaa mari madhilo
Arrey rey arrey rey
Idho edho
Maayalo padene
Ney ney ney ney
Lolo lolavve
Chakachaka chaake
Nee chelimilo
Lolo lolavve
Chakachaka chaake
Nee chelimilo
Dhooram dhooram
Chestaave
Arrey daggariki
Laagavate
Dhooram dhooram
Chestaave
Arrey daggariki
Laagavate
Ninne kori
Ne vacchaane
Neethone
Naa lokam
Edho vintha
Valapulo
Padi thanu
Vethukuthu
Thirigaane
Ayyayyo
Naalo
Oka manta
Regene
Idhi manta
Kaadhe
Rey rey maradalaa
Lolo medalo
Lolavvaalane
Enno kannillaa
Bay bay gammatthula
Roy roy dammeellaa
Vayyaaraalaa
Naadhe daarey
Ley rey sarigama
Chevi lo sarigama
Cheppe theere
Aahaa mari madhilo
Arrey rey arrey rey
Idho edho
Maayalo padene
Ney ney ney ney
Lolo lolavve
Chakachaka chaake
Nee chelimilo
Lolo lolavve
Chakachaka chaake
Nee chelimilo