Telugu Lyrics
సిరిగల్ల తల్లి సింహళ మీద
సిరి పున్నమి రేయి చందమామ మీద
రా రమ్మంటున్నాది ఈ రాధమ్మ
ఓ రాధమ్మ ఓ రాధమ్మ
రా రమ్మంటున్నాది ఈ రాధమ్మ
సిరి పున్నమి రేయి చందమామ మీద
రా రమ్మంటున్నాది ఈ రాధమ్మ
ఓ రాధమ్మ ఓ రాధమ్మ
రా రమ్మంటున్నాది ఈ రాధమ్మ
English Lyrics / Transliteration
Sirigalla talli simhala medha
Siri punnami reyi chandhamaama medha
Ra rammanthunnadi ee radhamma
O radhamma o radhamma
Ra rammanthunnadi ee radhamma
Siri punnami reyi chandhamaama medha
Ra rammanthunnadi ee radhamma
O radhamma o radhamma
Ra rammanthunnadi ee radhamma