Telugu Lyrics
కాళీ భద్రకాళీ
నమ్మినవారిని బ్రోవవే
కాళీ భద్రకాళీ
అమ్మ రావే దేవి రావే
కాళీ భద్రకాళీ
నమ్మినవారిని బ్రోవవే
కాళీ భద్రకాళీ
నిన్ను నమ్మినారు
నిన్ను నమ్మినారు
ప్రాణముతో సమముగా
నిన్ను కొలిచినారు
జగతిలోన నీవు
జగతిలోన నీవు
అమ్మకంటే మిన్న
వేరెవరమ్మ
అమ్మ రావే దేవి రావే
కాళీ భద్రకాళీ
నమ్మినవారిని బ్రోవవే
కాళీ భద్రకాళీ
కన్నతల్లివి నీవే
కరుణామయ నీవే
అమ్మకంటే మిన్న
వేరెవరమ్మ
మంచి చెడులన్నీ
మంచి చెడులన్నీ
నీ ఆజ్ఞలే కదమ్మా
అమ్మ రావే దేవి రావే
కాళీ భద్రకాళీ
నమ్మినవారిని బ్రోవవే
కాళీ భద్రకాళీ
లోకమాతవు నీవే
దీనులాలివినే
అమ్మకంటే మిన్న
వేరెవరమ్మ
మమ్ము గావగరావే
మమ్ము గావగరావే
కాళీ భద్రకాళీ
అమ్మ రావే దేవి రావే
కాళీ భద్రకాళీ
నమ్మినవారిని బ్రోవవే
కాళీ భద్రకాళీ
English Lyrics / Transliteration
Kaali Bhadrakaali
Namminavaarini Brovaave
Kaali Bhadrakaali
Amma Rave Devi Rave
Kaali Bhadrakaali
Namminavaarini Brovaave
Kaali Bhadrakaali
Ninnu Namminaru
Ninnu Namminaru
Pranamutho Samamugaa
Ninnu Kolichinaru
Jagathilona Neevu
Jagathilona Neevu
Ammakante Minna
Verevaramma
Amma Rave Devi Rave
Kaali Bhadrakaali
Namminavaarini Brovaave
Kaali Bhadrakaali
Kannathallivi Neeve
Karunamaya Neeve
Ammakante Minna
Verevaramma
Manchi Chedulanni
Manchi Chedulanni
Nee Aagnale Kadamma
Amma Rave Devi Rave
Kaali Bhadrakaali
Namminavaarini Brovaave
Kaali Bhadrakaali
Lokamaathavu Neeve
Deenulaalinavine
Ammakante Minna
Verevaramma
Mammu Gaavagaraave
Mammu Gaavagaraave
Kaali Bhadrakaali
Amma Rave Devi Rave
Kaali Bhadrakaali
Namminavaarini Brovaave
Kaali Bhadrakaali