Lyrics / Details

Telugu Lyrics

కోడి బాయ్ లచ్చామాడి
లంబాడీ లాంటిదానా
కళ్ళలో కలరింగ్ చూసి
కామందు అయ్యానా
పచ్చడైన గోరంటో
పైటకొంగున ముడివేసి
రమ్మంటే రాలేదుగా
రొమాన్స్ కట్టాడే
ఓహోహో
పక్కన నువ్వుంటే
చాలును కదా
పగలైనా రేయైనా
పారేను కదా
ఎడమ కన్ను ఆడితే
యమలోకం పోతానా
రగులుతున్న గుండెలో
రసరాగం వినిపించనా
లా లా లా లా
లా లా లా లా
లా లా లా లా
లా లా లా లా
ఆకాశంలో వెన్నెల
అందాల సయ్యాట
అగ్గిరవ్వలా నీ నవ్వు
అందమెంత కమ్మగా
ఒళ్ళంతా పులకరించి
వయ్యారంగా అడుగేసి
వెచ్చగ తాకితే
వుప్పెనరేగా
ఓహోహో
పక్కన నువ్వుంటే
చాలును కదా
పగలైనా రేయైనా
పారేను కదా
ఎడమ కన్ను ఆడితే
యమలోకం పోతానా
రగులుతున్న గుండెలో
రసరాగం వినిపించనా
లా లా లా లా
లా లా లా లా
లా లా లా లా
లా లా లా లా
చిటికెన వేలు పట్టుకు
చిరుగాలిలా సాగనా
ముడి వేసిన కురులలో
ముత్యంలా మెరవనా
కోపమెంతో చూపిస్తూ
కోరమీసం మెలితిప్పుతూ
పదే పదే చూస్తుంటే
పడిపోనా
ఓహోహో
పక్కన నువ్వుంటే
చాలును కదా
పగలైనా రేయైనా
పారేను కదా
ఎడమ కన్ను ఆడితే
యమలోకం పోతానా
రగులుతున్న గుండెలో
రసరాగం వినిపించనా
లా లా లా లా
లా లా లా లా
లా లా లా లా
లా లా లా లా

English Lyrics / Transliteration

Kodi Bai Lachamadi
Lambadi laanthidaana
Kallalo coloring choosi
Kamandhu ayyaana
Pachadaina goranto
Paitakonguna mudivesi
Rammante raaledugaa
Romance kattade
Ohoho
Pakkana nuvvunte
Chaalanugaa
Pagalaina reyanaina
Paarenu gaa
Edama kannu aadithe
Yamalokam pothaana
Raguluthunna gundelo
Rasaragam vinipinchanaa
La la la la
La la la la
La la la la
La la la la
Aakashamlo vennela
Andala sayyaata
Aggiravvala nee navvu
Andamentha kammagaa
Ollantha pulakarinchhi
Vayyarangaa adugesi
Vechchaga thaakithe
Uppenaregaa
Ohoho
Pakkana nuvvunte
Chaalanugaa
Pagalaina reyanaina
Paarenu gaa
Edama kannu aadithe
Yamalokam pothaana
Raguluthunna gundelo
Rasaragam vinipinchanaa
La la la la
La la la la
La la la la
La la la la
Chitakena velu pattuku
Chirugaalila saaganaa
Mudi vesina kurulalo
Muthyamla meravanaa
Kopamentho choopisthoo
Koramesam melithipputhoo
Pade pade choosthunte
Padiponaa
Ohoho
Pakkana nuvvunte
Chaalanugaa
Pagalaina reyanaina
Paarenu gaa
Edama kannu aadithe
Yamalokam pothaana
Raguluthunna gundelo
Rasaragam vinipinchanaa
La la la la
La la la la
La la la la
La la la la

Related Searches

kodi Bai Lachamadi mp3 downloadfree download kodi Bai Lachamadi songkodi Bai Lachamadi Rajigo Rajiga mp3 downloadkodi Bai Lachamadi 2017 song downloaddownload kodi Bai Lachamadi high qualitykodi Bai Lachamadi 320kbps mp3 downloadkodi Bai Lachamadi lyrics and downloadkodi Bai Lachamadi ringtone downloadkodi Bai Lachamadi Shankar mp3south sangeeth kodi Bai Lachamadi downloadlisten to kodi Bai Lachamadi onlinepopular songs from Rajigo Rajigakodi Bai Lachamadi original audio downloadkodi Bai Lachamadi song mp3 2017kodi Bai Lachamadi mp3 download 2026

User Reviews

4.8
★★★★☆ (4.8)

Average Rating based on recent listeners

Aditya from Lucknow
★★★★★

"Amazing song! The melody is just soulful."

Gaurav from Chennai
★★★★☆

"Amazing song! The melody is just soulful."

Sai from Mumbai
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Anjali from Indore
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"

Anita from Indore
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."