Telugu Lyrics
శుభములొ నొక శుభ కార
శ్రీ మంగళ కార శ్రీ మంగళ కార
శుభములొ నొక శుభ కార
గణపతి వందనమందగ
అందరిని ఆశీర్వదించు
శ్రీ మంగళ కార శ్రీ మంగళ కార
శుభములొ నొక శుభ కార
పసిడి కిరీటము నొసలాన
వజ్రాల తోరణాల శిరసున
పసిడి కిరీటము నొసలాన
వజ్రాల తోరణాల శిరసున
మువ్వల సవ్వడి ఘల్లు ఘల్లున
మ్రోగుచుండగా వచ్చెను
గణనాథుడెప్పుడు మా మనసుల
నిలచెను నిత్యం
శ్రీ మంగళ కార శ్రీ మంగళ కార
శుభములొ నొక శుభ కార
మూషిక వాహనము ఎక్కి
ముదముగ సాగేను
మూషిక వాహనము ఎక్కి
ముదముగ సాగేను
వినాయకుడెప్పుడు మా దరిజేర
శుభములు తెచ్చేను
శ్రీ మంగళ కార శ్రీ మంగళ కార
శుభములొ నొక శుభ కార
గణపతి వందనమందగ
అందరిని ఆశీర్వదించు
శ్రీ మంగళ కార శ్రీ మంగళ కార
శుభములొ నొక శుభ కార
English Lyrics / Transliteration
Shubhamulo noka Shubha Kara
Shri Mangala Kara Shri Mangala Kara
Shubhamulo noka Shubha Kara
Ganapathi vandanamandaga
Andarini aashirvadinchu
Shri Mangala Kara Shri Mangala Kara
Shubhamulo noka Shubha Kara
Pasidi kireetamu nosalaana
Vajraala toranaala sirasuna
Pasidi kireetamu nosalaana
Vajraala toranaala sirasuna
Muvvala savvadi ghalu ghaluna
Mroguchundaga vacchenu
Gananathudepudu maa manasula
Nilachenu nityam
Shri Mangala Kara Shri Mangala Kara
Shubhamulo noka Shubha Kara
Mushika vaahanam ekki
Mudamuga saagenu
Mushika vaahanam ekki
Mudamuga saagenu
Vinayakudepudu maa darjera
Shubhamulu tecchenu
Shri Mangala Kara Shri Mangala Kara
Shubhamulo noka Shubha Kara
Ganapathi vandanamandaga
Andarini aashirvadinchu
Shri Mangala Kara Shri Mangala Kara
Shubhamulo noka Shubha Kara