Telugu Lyrics
వేడుకైన నాట్యము నీవే
అందాల ఆటల అల్లిక నీవే
ఆనందాల పాటల పల్లవి నీవే
దివిసీమల తియ్యదనమంతా
నీ రూపమాయెనే
నవరాగాల నటనలన్నీ
నీ మేన దాగిలే
వలపుల వేడుకల వైభవమంతా
నీకై విరిసెనే
సరసాల సందడి నడి రాతిరంతా
నీతోనే కదా
నిండు కడవ బోనము నీవే
వేడుకైన నాట్యము నీవే
అందాల ఆటల అల్లిక నీవే
ఆనందాల పాటల పల్లవి నీవే
తను వూగి సొమ్మసిల్లే
తలపుల నావకు అలలు లే
మనసున రేగే మంటలకు
ఎవ్వరూ చల్లారు చలికలు లే
కొమ్మన ఊగే ఊయలకు
ఎత్తుగ పెరిగే ఎత్తులు లే
నమ్మిన నిన్నె నమ్ముకుని
నడచిన నాకు వెలుతురు లే
తొలి వలపే కదా
దరి చేరింది కదా
పడి లేచిన అలవోలె
నేను నీలో కలిసింది కదా
నిండు కడవ బోనము నీవే
వేడుకైన నాట్యము నీవే
అందాల ఆటల అల్లిక నీవే
ఆనందాల పాటల పల్లవి నీవే
కన్నె మనసున కరిగే
కమ్మని కలల కిరణాలు లే
కథలోన నీకై వెతికే
పలికే మౌన వేదాలు లే
తుంటరి చేతుల తగిలే
తొలి స్పర్శల గిలిగింతలు లే
పలికెను నా ప్రాణమెంతో
వెలలేని నీ ప్రేమ కీర్తనలు లే
ఎన్నెన్నో జన్మలకు
ఎద లోతులకు
అన్నట్టుగా ఒకటై
ఒదిగి పోయింది నా మనసు నీకు
English Lyrics / Transliteration
Vedukaina natyamu neeve
Andala atala allika neeve
Anandala patala pallavi neeve
Diviseemala thiyydanamantaa
Nee roopamaye ne
Navaraagaala natanalanni
Nee mena daagile
Valapula vedukala vaibhavamanthaa
Neekai virisene
Sarasala sandadi nadi raatiranthaa
Neethone kada
Nindu kadava bonamu neeve
Vedukaina natyamu neeve
Andala atala allika neeve
Anandala patala pallavi neeve
Thanu voogi sommasille
Thalapula naavaku alalu le
Manasuna rege mantalaku
Evvaroo challaaru chalikalu le
Kommana ooge ooyalaku
Etthuga perige etthulu le
Nammina ninne nammukunni
Nadachina naaku veluthuru le
Tholi valape kada
Dari cherindi kada
Padi lechina alavole
Nenu neelo kalisindi kada
Nindu kadava bonamu neeve
Vedukaina natyamu neeve
Andala atala allika neeve
Anandala patala pallavi neeve
Kanne manasuna karige
Kammani kalala kiranulu le
Kathalona neekai vethike
Palike mouna vedalu le
Thuntari chethula thagile
Tholi sparshala giliginthaalu le
Palikenu naa praanamentho
Velaleni nee prema keerthanalu le
Ennenno janmalaku
Eda lothulaku
Annattuga okatai
Odighi poyindi naa manasu neeku