Telugu Lyrics
బృందావనాన గోవింద నాట్యం
చూడంగనే యమునాతీరాన
మల్లెపూల లోకం
గోపికలంతా రాధా రాధా
మ్రోగగా విని గోవిందుడు
శ్రీకృష్ణుడు ఆనందముతో
చేరేను యమునా తీరం
హే రామ రాధమెక్కి రాధమెక్కి
బృందావనాన గోవింద నాట్యం
చూడంగనే యమునాతీరాన
మల్లెపూల లోకం
వయ్యారాల తీరుల్లో
వయ్యారాల తీరుల్లో
రాధమ్మ నడుస్తుంటే
శారద నవ్వేనే
హే వయ్యారాల తీరుల్లో
రాధమ్మ నడుస్తుంటే
శారద నవ్వేనే
పదకవితా గీతాలతో
పదకవితా గీతాలతో
రాధమ్మ మురిసిపోతే
మాధవుడు పరవశించే
హే పదకవితా గీతాలతో
రాధమ్మ మురిసిపోతే
మాధవుడు పరవశించే
రామ రాధమెక్కి రాధమెక్కి
బృందావనాన గోవింద నాట్యం
చూడంగనే యమునాతీరాన
మల్లెపూల లోకం
అందాల రాధయ్య
అందాల రాధయ్య
కాంచే మనసులతో
మదన మోహనుడు
హే అందాల రాధయ్య
కాంచే మనసులతో
మదన మోహనుడు
తోడైన రాధయ్య
తోడైన రాధయ్య
మదిలో మెరిసిపోతే
మధుర మధురమే
హే తోడైన రాధయ్య
మదిలో మెరిసిపోతే
మధుర మధురమే
రామ రాధమెక్కి రాధమెక్కి
బృందావనాన గోవింద నాట్యం
చూడంగనే యమునాతీరాన
మల్లెపూల లోకం
English Lyrics / Transliteration
Brindavanana Govinda Natyam
Chudangane Yamunatheerana
Mallepula Lokam
Gopikalanta Radha Radha
Mrogaga Vini Govindudu
Shri Krishnudu Anandamutho
Cherenu Yamuna Theeram
Hey Rama Radhamekki Radhamekki
Brindavanana Govinda Natyam
Chudangane Yamunatheerana
Mallepula Lokam
Vayyarala Theerullo
Vayyarala Theerullo
Radhamma Nadusthunte
Sharada Navvene
Hey Vayyarala Theerullo
Radhamma Nadusthunte
Sharada Navvene
Padakavitha Geethalatho
Padakavitha Geethalatho
Radhamma Murisipothe
Madhudavudu Paravashinche
Hey Padakavitha Geethalatho
Radhamma Murisipothe
Madhudavudu Paravashinche
Rama Radhamekki Radhamekki
Brindavanana Govinda Natyam
Chudangane Yamunatheerana
Mallepula Lokam
Andala Radhayya
Andala Radhayya
Kanche Manasulatho
Madana Mohanudu
Hey Andala Radhayya
Kanche Manasulatho
Madana Mohanudu
Thodaina Radhayya
Thodaina Radhayya
Madilo Merisipothe
Madhura Madhurame
Hey Thodaina Radhayya
Madilo Merisipothe
Madhura Madhurame
Rama Radhamekki Radhamekki
Brindavanana Govinda Natyam
Chudangane Yamunatheerana
Mallepula Lokam