Telugu Lyrics
చూపుల్లో దాచుకున్నా
వయసు కొలిచేస్తా
చూడే చిన్నదానా
చూపుల్లో దాచుకున్నా
వయసు కొలిచేస్తా
తొలిచూపులోనే
తనువే కరిగిపోగా
మెలికల తీరంలో
మది అలసిపోగా
ఈ నింగి కిందే
ఈ నేల మీదే
నీతోనే లోకం
నాదే ఇక రేపు
చూడే చిన్నదానా
చూపుల్లో దాచుకున్నా
వయసు కొలిచేస్తా
అందాల తిలకాని
అడుగుల్లో ఒదిగినా
బంగారు నడుముకి
భారం అనిపించినా
నీ మాట వింటే
నే తల్లినైపోయే
నీ చూపు వస్తే
నే పులకించిపోయే
ఈ ప్రేమలోన
ఈ ఈగలోన
నీ తోడు చాలంట
ఈ జన్మ చాలంట
చూడే చిన్నదానా
చూపుల్లో దాచుకున్నా
వయసు కొలిచేస్తా
చూడే చిన్నదానా
చూపుల్లో దాచుకున్నా
వయసు కొలిచేస్తా
తొలిచూపులోనే
తనువే కరిగిపోగా
మెలికల తీరంలో
మది అలసిపోగా
ఈ నింగి కిందే
ఈ నేల మీదే
నీతోనే లోకం
నాదే ఇక రేపు
చూడే చిన్నదానా
చూపుల్లో దాచుకున్నా
వయసు కొలిచేస్తా
English Lyrics / Transliteration
Choopullo Dachukunaa
Vayasu Kolichestaa
Choodae Chinnanana
Choopullo Dachukunaa
Vayasu Kolichestaa
Tholichupulone
Thanuve Karigipogaa
Melikala Theeramlo
Madhi Alasipogaa
Ee Ningi Kinde
Ee Nela Meedae
Neethone Lokam
Naadhae Ika Repu
Choodae Chinnanana
Choopullo Dachukunaa
Vayasu Kolichestaa
Andaala Thila Kaani
Adugullo Odiginaa
Bangaru Nadumuki
Bhaaram Anipinchinaa
Nee Maata Vinte
Nae Thallinai Poye
Nee Choopu Vasthe
Nae Pulakinchi Poye
Ee Prema Lona
Ee Eega Lona
Nee Thodu ChaalanTa
Ee Janma ChaalanTa
Choodae Chinnanana
Choopullo Dachukunaa
Vayasu Kolichestaa
Choodae Chinnanana
Choopullo Dachukunaa
Vayasu Kolichestaa
Tholichupulone
Thanuve Karigipogaa
Melikala Theeramlo
Madhi Alasipogaa
Ee Ningi Kinde
Ee Nela Meedae
Neethone Lokam
Naadhae Ika Repu
Choodae Chinnanana
Choopullo Dachukunaa
Vayasu Kolichestaa