Telugu Lyrics
చెలరేగే కలలన్ని
పరువాల వలరేగే
పరవశం అంతులేని
ఓ చిరుగాలి నా చెంతకు
తెచ్చెగా ఈ వెంతకు
చల్లగా తాకి వెళ్ళెగా
మనసు లోనే మెల్లిగా
చటు మటు చుపులన్ని
చెలరేగే కలలన్ని
పరువాల వలరేగే
పరవశం అంతులేని
నిన్నే చేరాలని
నన్నేమాయెనని
మరపే లేదని
మనసు కోరినది
తోడు నీవు కావాలని
ఒడిలో ఒరగాలని
ఒంటరితనమే లేదని
లోకం మరిచిపోని
చటు మటు చుపులన్ని
చెలరేగే కలలన్ని
పరువాల వలరేగే
పరవశం అంతులేని
ఓ చిరుగాలి నా చెంతకు
తెచ్చెగా ఈ వెంతకు
చల్లగా తాకి వెళ్ళెగా
మనసు లోనే మెల్లిగా
చటు మటు చుపులన్ని
చెలరేగే కలలన్ని
పరువాల వలరేగే
పరవశం అంతులేని
మెల్లిమెల్లిగా తొలిసారి
వెలిగే ఈ పులకరింత
నన్ను నేను మరిచానే
నీతో ఇలా కలిసి
కొత్త లోకం కలిసేలా
రంగులన్నీ కురిసేలా
నిన్నే నే కోరితే
ఏమాయెనో ఇది
చటు మటు చుపులన్ని
చెలరేగే కలలన్ని
పరువాల వలరేగే
పరవశం అంతులేని
ఓ చిరుగాలి నా చెంతకు
తెచ్చెగా ఈ వెంతకు
చల్లగా తాకి వెళ్ళెగా
మనసు లోనే మెల్లిగా
చటు మటు చుపులన్ని
చెలరేగే కలలన్ని
పరువాల వలరేగే
పరవశం అంతులేని
English Lyrics / Transliteration
Chelarege kalalanni
Paruvala valarege
Paravasham antuleni
O chirugali na chentaku
Teccega ee ventaku
Challaga taki vellaga
Manasu lone melliga
Chatu matu chupulanni
Chelarege kalalanni
Paruvala valarege
Paravasham antuleni
Ninne cheralani
Nannemayenani
Marapae ledani
Manasu korinadi
Thodu neevu kavalani
Odilo oragalani
Ontaritanamae ledani
Lokam marichiponi
Chatu matu chupulanni
Chelarege kalalanni
Paruvala valarege
Paravasham antuleni
O chirugali na chentaku
Teccega ee ventaku
Challaga taki vellaga
Manasu lone melliga
Chatu matu chupulanni
Chelarege kalalanni
Paruvala valarege
Paravasham antuleni
Mellimelliga tholisaari
Velige ee pulakarinta
Nannu nenu marichane
Neetho ila kalisi
Kotha lokam kalisela
Rangulanni kurisela
Ninne ne korithe
Emayenoo idi
Chatu matu chupulanni
Chelarege kalalanni
Paruvala valarege
Paravasham antuleni
O chirugali na chentaku
Teccega ee ventaku
Challaga taki vellaga
Manasu lone melliga
Chatu matu chupulanni
Chelarege kalalanni
Paruvala valarege
Paravasham antuleni