Telugu Lyrics
ఆత్మ దేవుడు మనలోన కొలువయ్యెను
ఆత్మ దేవుడు ఆత్మ దేవుడు
ఆత్మ దేవుడు మనలోన కొలువయ్యెను
మనలోన కలడు ఆత్మ దేవుడు
మనలోన కలడు ఆత్మ దేవుడు
సర్వ శక్తి స్వరూపుడు
మనలోన కలడు ఆత్మ దేవుడు
ఆత్మ దేవుడు ఆత్మ దేవుడు
ఆత్మ దేవుడు మనలోన కొలువయ్యెను
ఆత్మ దేవుడు ఆత్మ దేవుడు
ఆత్మ దేవుడు మనలోన కొలువయ్యెను
అతడే ఆది అనంతం
అతడే బ్రహ్మం
అతడే విశ్వ సృష్టికి మూలం
అతడే ఆది అనంతం
అతడే బ్రహ్మం
అతడే విశ్వ సృష్టికి మూలం
నిత్య నూతనుడు నిత్య సత్యుడు
నిత్య నూతనుడు నిత్య సత్యుడు
అతడు సర్వము తెలియును
నిత్య నూతనుడు నిత్య సత్యుడు
అతడు సర్వము తెలియును
ఆత్మ దేవుడు ఆత్మ దేవుడు
ఆత్మ దేవుడు మనలోన కొలువయ్యెను
ఆత్మ దేవుడు ఆత్మ దేవుడు
ఆత్మ దేవుడు మనలోన కొలువయ్యెను
మనసు తోడుగ ఉంటే
మమత తోడుగ ఉంటే
మానవత్వము తొలగిపోదు
మనసు తోడుగ ఉంటే
మమత తోడుగ ఉంటే
మానవత్వము తొలగిపోదు
అన్యాయము ఎన్నడూ జరుగదు
అన్యాయము ఎన్నడూ జరుగదు
ఆత్మ సాక్షిగ మనము ఉంటే
అన్యాయము ఎన్నడూ జరుగదు
ఆత్మ దేవుడు ఆత్మ దేవుడు
ఆత్మ దేవుడు మనలోన కొలువయ్యెను
ఆత్మ దేవుడు ఆత్మ దేవుడు
ఆత్మ దేవుడు మనలోన కొలువయ్యెను
మనలోన కలడు ఆత్మ దేవుడు
మనలోన కలడు ఆత్మ దేవుడు
సర్వ శక్తి స్వరూపుడు
మనలోన కలడు ఆత్మ దేవుడు
English Lyrics / Transliteration
Aatma Devudu manalona koluvayenu
Aatma Devudu Aatma Devudu
Aatma Devudu manalona koluvayenu
Manalona kaladu Aatma Devudu
Manalona kaladu Aatma Devudu
Sarva Shakti Swaroopudu
Manalona kaladu Aatma Devudu
Aatma Devudu Aatma Devudu
Aatma Devudu manalona koluvayenu
Aatma Devudu Aatma Devudu
Aatma Devudu manalona koluvayenu
Atade aadi anantam
Atade Brahmam
Atade vishwa srushtiki moolam
Atade aadi anantam
Atade Brahmam
Atade vishwa srushtiki moolam
Nitya nootanudu nitya satyudu
Nitya nootanudu nitya satyudu
Atadu sarvamu teliyunu
Nitya nootanudu nitya satyudu
Atadu sarvamu teliyunu
Aatma Devudu Aatma Devudu
Aatma Devudu manalona koluvayenu
Aatma Devudu Aatma Devudu
Aatma Devudu manalona koluvayenu
Manasu toduga unte
Mamata toduga unte
Manavatvamu tolagipodu
Manasu toduga unte
Mamata toduga unte
Manavatvamu tolagipodu
Anyayamu ennadu jarugadu
Anyayamu ennadu jarugadu
Aatma sakshiga manamu unte
Anyayamu ennadu jarugadu
Aatma Devudu Aatma Devudu
Aatma Devudu manalona koluvayenu
Aatma Devudu Aatma Devudu
Aatma Devudu manalona koluvayenu
Manalona kaladu Aatma Devudu
Manalona kaladu Aatma Devudu
Sarva Shakti Swaroopudu
Manalona kaladu Aatma Devudu