Telugu Lyrics
నా మోహము నీకు తెలుప
నేడు సన్నిధి నీకు మొక్కులిడ
నా మోహము నీకు తెలుప
నీలో సగము నేనై వెలసియుండ
నీలో సగము నేనై వెలసియుండ
నీకు అంకితము ఈ దేహము
నేడు సన్నిధి నీకు మొక్కులిడ
నా మోహము నీకు తెలుప
వయసున యవ్వన కాంతులతో
పులకించిన నా దేహంతో
వయసున యవ్వన కాంతులతో
పులకించిన నా దేహంతో
పరుగున నీ పాదము చెంత చేరి
పరుగున నీ పాదము చెంత చేరి
పడియుండి నీకై వేడుకొన
పడియుండి నీకై వేడుకొన
నేడు సన్నిధి నీకు మొక్కులిడ
నా మోహము నీకు తెలుప
ఒకటై మనసుల పెనవేసుకొని
ఒకే కలలను కంటుంటే
ఒకటై మనసుల పెనవేసుకొని
ఒకే కలలను కంటుంటే
భువనములన్నీ మనవై జయించి
భువనములన్నీ మనవై జయించి
భువియందున నవలీలగ తిరుగ
భువియందున నవలీలగ తిరుగ
నేడు సన్నిధి నీకు మొక్కులిడ
నా మోహము నీకు తెలుప
నీలో సగము నేనై వెలసియుండ
నీలో సగము నేనై వెలసియుండ
నీకు అంకితము ఈ దేహము
నేడు సన్నిధి నీకు మొక్కులిడ
నా మోహము నీకు తెలుప
English Lyrics / Transliteration
Naa mohamu neeku telupa
Nedu sannidhi neeku mokkulida
Naa mohamu neeku telupa
Neelo sagamu nenai velasiyunda
Neelo sagamu nenai velasiyunda
Neeku ankithamu ee dehamu
Nedu sannidhi neeku mokkulida
Naa mohamu neeku telupa
Vayasuna yauvana kaanthulatho
Pulakinchi na dehamtho
Vayasuna yauvana kaanthulatho
Pulakinchi na dehamtho
Paruguna nee paadamu chentha cheri
Paruguna nee paadamu chentha cheri
Padiyundi neekai veduokona
Padiyundi neekai veduokona
Nedu sannidhi neeku mokkulida
Naa mohamu neeku telupa
Okatai manasula penavesukoni
Oke kalalanu kantunte
Okatai manasula penavesukoni
Oke kalalanu kantunte
Bhuvanamulanni manavai jayinchi
Bhuvanamulanni manavai jayinchi
Bhuviloyana navalelaga tiruga
Bhuviloyana navalelaga tiruga
Nedu sannidhi neeku mokkulida
Naa mohamu neeku telupa
Neelo sagamu nenai velasiyunda
Neelo sagamu nenai velasiyunda
Neeku ankithamu ee dehamu
Nedu sannidhi neeku mokkulida
Naa mohamu neeku telupa