Telugu Lyrics
దేవదానవ సంరంభం
లోకపు భారం మోయగా
అవతారమెత్తిన దేవుడవై
అండగ నిలచిన దీనుడవై
ఆది పురుషుడవై
అంధకారాన్ని చీల్చి
లోకమును కాచిన
జ్యోతి రూపము దేవుడవు
దేవినే కన్న దేవుడవు
దేవుడవే కదా
ధర్మ దేవతను కాపాడ
ధరణిపై అవతారమెత్తావా
మరల యుగములు మారే వేళ
మరు జన్మ నీదే కదా
అన్నదమ్ముల పంతాలకై
అండగా నిలిచిన
అన్న రూపము దేవడవై
అందరి అన్నడవై
దేవినే కన్న దేవుడవు
దేవుడవే కదా
లోకపు భారం మోయగా
అవతారమెత్తిన దేవుడవై
అండగ నిలచిన దీనుడవై
ఆది పురుషుడవై
అంధకారాన్ని చీల్చి
లోకమును కాచిన
జ్యోతి రూపము దేవుడవు
దేవినే కన్న దేవుడవు
దేవుడవే కదా
ధర్మ దేవతను కాపాడ
ధరణిపై అవతారమెత్తావా
మరల యుగములు మారే వేళ
మరు జన్మ నీదే కదా
అన్నదమ్ముల పంతాలకై
అండగా నిలిచిన
అన్న రూపము దేవడవై
అందరి అన్నడవై
దేవినే కన్న దేవుడవు
దేవుడవే కదా
English Lyrics / Transliteration
Devadanava samrambham
Lokapu bharam moyaga
Avataramettina devudavai
Andaga nilachina dinudavai
Aadi purushudavai
Andhakaranni chilchi
Lokamunu kachina
Jyothi roopamu devudavu
Devine kanna devudavu
Devudave kada
Dharma devathanu kapada
Dharanipai avataramettava
Marala yugamulu mare vela
Maru janma neede kada
Annadammula panthalakai
Andaga nilachina
Anna roopamu devudavai
Andari annadaivai
Devine kanna devudavu
Devudave kada
Lokapu bharam moyaga
Avataramettina devudavai
Andaga nilachina dinudavai
Aadi purushudavai
Andhakaranni chilchi
Lokamunu kachina
Jyothi roopamu devudavu
Devine kanna devudavu
Devudave kada
Dharma devathanu kapada
Dharanipai avataramettava
Marala yugamulu mare vela
Maru janma neede kada
Annadammula panthalakai
Andaga nilachina
Anna roopamu devudavai
Andari annadaivai
Devine kanna devudavu
Devudave kada