Telugu Lyrics
అడవి మల్లెపువ్వూ అరచేతి మామిడిపండు
అందాల సొగసున్నది అందివ్వబోతున్నది
నా కోయిలకూ తన గొంతుతో
ఒక ముచ్చటైన పల్లవి
ఆడాలి నా తోడుగా
ఒక ఆడపిల్ల కన్నుల
ఒక పండుగ కన్నుల
ఒక ముగ్గురాలూ
అడవి మల్లెపువ్వూ అరచేతి మామిడిపండు
అందాల సొగసున్నది అందివ్వబోతున్నది
శెగలోపలనే దాచిన
సమస్త శృంగారాలు
చూపుతోనే చూపించి
చేయి ఒడిలో చేరేస్తె
కొండపైనున్న శిలను
కుండలా మార్చి మార్చీ
చెంపల గిలిగింతల
సొమ్ములు చేయమంటే
చెంపల గిలిగింతల
సొమ్ములు చేయమంటే
అడవి మల్లెపువ్వూ అరచేతి మామిడిపండు
అందాల సొగసున్నది అందివ్వబోతున్నది
నా కోయిలకూ తన గొంతుతో
ఒక ముచ్చటైన పల్లవి
ఆడాలి నా తోడుగా
ఒక ఆడపిల్ల కన్నుల
ఒక పండుగ కన్నుల
ఒక ముగ్గురాలూ
అడవి మల్లెపువ్వూ అరచేతి మామిడిపండు
అందాల సొగసున్నది అందివ్వబోతున్నది
నదిలో నడుచుకొచ్చిన
నవతారమో లేకా
నడిచి వచ్చిన కాంత
నవశోభతో అలరిస్తు
గాలికి ఊగుతున్న
పవన రాగాలన్నీ
తనివితీరగా తాగి
తానుగా పాడమంటే
తనివితీరగా తాగి
తానుగా పాడమంటే
అడవి మల్లెపువ్వూ అరచేతి మామిడిపండు
అందాల సొగసున్నది అందివ్వబోతున్నది
నా కోయిలకూ తన గొంతుతో
ఒక ముచ్చటైన పల్లవి
ఆడాలి నా తోడుగా
ఒక ఆడపిల్ల కన్నుల
ఒక పండుగ కన్నుల
ఒక ముగ్గురాలూ
అడవి మల్లెపువ్వూ అరచేతి మామిడిపండు
అందాల సొగసున్నది అందివ్వబోతున్నది
English Lyrics / Transliteration
Adavi malle puvvu aa rachethi mamidi pandu
Andala sogasunadi andivva bodunnadi
Naa koyilaku than gonthutho
Oka muchhataina pallavi
Aadali naa thoduga
Oka aadapilla kannula
Oka panduga kannula
Oka muggurallu
Adavi malle puvvu aa rachethi mamidi pandu
Andala sogasunadi andivva bodunnadi
Segalo palane dachina
Samastha srungaralu
Chuputhone chupinchi
Cheyi odilo cheresete
Kondapaina unna shilanu
Kundala marchi marchi
Chempala giligintha
Sommalu cheyamante
Chempala giligintha
Sommalu cheyamante
Adavi malle puvvu aa rachethi mamidi pandu
Andala sogasunadi andivva bodunnadi
Naa koyilaku than gonthutho
Oka muchhataina pallavi
Aadali naa thoduga
Oka aadapilla kannula
Oka panduga kannula
Oka muggurallu
Adavi malle puvvu aa rachethi mamidi pandu
Andala sogasunadi andivva bodunnadi
Nadilo naduchukochina
Navataramo leka
Nadichi vachhina kantha
Navashobatho alaristhu
Galiki uguthunna
Pavana ragalanni
Tanivithiraga tagi
Thanuga paadamante
Tanivithiraga tagi
Thanuga paadamante
Adavi malle puvvu aa rachethi mamidi pandu
Andala sogasunadi andivva bodunnadi
Naa koyilaku than gonthutho
Oka muchhataina pallavi
Aadali naa thoduga
Oka aadapilla kannula
Oka panduga kannula
Oka muggurallu
Adavi malle puvvu aa rachethi mamidi pandu
Andala sogasunadi andivva bodunnadi