Telugu Lyrics
మనసులో ఏదో తెలియని కంగారు
అయ్యయ్యయ్యో భేషుగా ఉన్న
మనసులో ఏదో తెలియని కంగారు
నీతోనే నడిచి నడిచి
కరిగిపోతున్నానయ్యో
ఇరుకులో పడిపోతానేమో
నేరని చేరని ప్రేమలో
నేరని చేరని ప్రేమలో
అయ్యయ్యయ్యో భేషుగా ఉన్న
మనసులో ఏదో తెలియని కంగారు
ఒకటేమో దారి ఉంది
ఒకటేమో గుండె ఉంది
రెండు కలవాలని చూస్తుంది
ఎట్టాగో చెప్పాలి
కారణమేంటో తెలుసు
కాలమేమి చెబుతుందో
చెప్పలేకున్నానే
ఒంటరిగా నేలపైన
నేరని చేరని ప్రేమలో
నేరని చేరని ప్రేమలో
ఒకటేమో దారి ఉంది
ఒకటేమో గుండె ఉంది
రెండు కలవాలని చూస్తుంది
ఎట్టాగో చెప్పాలి
కారణమేంటో తెలుసు
కాలమేమి చెబుతుందో
చెప్పలేకున్నానే
ఒంటరిగా నేలపైన
నేరని చేరని ప్రేమలో
నేరని చేరని ప్రేమలో
English Lyrics / Transliteration
Manasulo edo teliyani kangaaru
Ayyayyayyo bheshugaa unnaa
Manasulo edo teliyani kangaaru
Neethone nadichi nadichi
Karigipothunnaayyo
Irukulo padipothaanemo
Nerani cherani premalo
Nerani cherani premalo
Ayyayyayyo bheshugaa unnaa
Manasulo edo teliyani kangaaru
Okatemo daari undi
Okatemo gunde undi
Rendu kalavaalani choosthundi
Ettaago cheppaali
Kaaranamentho telusu
Kaalameimi chebutundo
Cheppalekunnaane
Ontarigaa nelapaina
Nerani cherani premalo
Nerani cherani premalo
Okatemo daari undi
Okatemo gunde undi
Rendu kalavaalani choosthundi
Ettaago cheppaali
Kaaranamentho telusu
Kaalameimi chebutundo
Cheppalekunnaane
Ontarigaa nelapaina
Nerani cherani premalo
Nerani cherani premalo