Telugu Lyrics
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
ఘల్లు ఘల్లు మోతా
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
అయినది కానుక
ఆయెనే బొమ్మ
మనసు నిండింది
రావమ్మా రావా
గాలి ఆడేదానా
మట్టితో చేసినా
రంగులన్నీ అద్దినా
కొత్తగా పుట్టిన
అయ్యయ్యో ఆపైన
ఇద్దరి కలసిన
ఆనందం అయినది
రావమ్మా రావా
ఘల్లు ఘల్లు మోతా
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
ఘల్లు ఘల్లు మోతా
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
చదువు సంస్కారం
అంతా వున్నా
మనసులు విడివడి
కట్టనమ్మా
చక్కదనమంతా
చూస్తూ వుంటే
కమ్మదనమంతా
అమ్మ నైవేద్యం
బొమ్మతో మురిసి
కొలిచిన దేవుడా
నీదే ఈ మహిమ
రావమ్మా రావా
ఘల్లు ఘల్లు మోతా
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
ఘల్లు ఘల్లు మోతా
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
మన్ను తిస్సవ మన్ను బొమ్మను చేస్సవ
English Lyrics / Transliteration
Mannu Tissava Mannu Bommanu Chessava
Mannu Tissava Mannu Bommanu Chessava
Ghallu Ghallu Motha
Mannu Tissava Mannu Bommanu Chessava
Mannu Tissava Mannu Bommanu Chessava
Ainadi Kanuka
Aayene Bomma
Manasu Nindindi
Raavamma Raava
Gaali Aadedana
Mattitho Chesina
Rangulanni Addina
Koththaga Puttina
Ayyayyo Appaina
Iddari Kalasina
Anandam Ainadi
Raavamma Raava
Ghallu Ghallu Motha
Mannu Tissava Mannu Bommanu Chessava
Mannu Tissava Mannu Bommanu Chessava
Ghallu Ghallu Motha
Mannu Tissava Mannu Bommanu Chessava
Mannu Tissava Mannu Bommanu Chessava
Chaduvu Samskaram
Antha Unna
Manasulu Vidivadi
Kattanammana
Chakkadhanamtha
Choosthoo Vunte
Kammadhanamtha
Amma Naivedyam
Bommatho Murisi
Kolichina Devuda
Needhe Ee Mahima
Raavamma Raava
Ghallu Ghallu Motha
Mannu Tissava Mannu Bommanu Chessava
Mannu Tissava Mannu Bommanu Chessava
Ghallu Ghallu Motha
Mannu Tissava Mannu Bommanu Chessava
Mannu Tissava Mannu Bommanu Chessava