Telugu Lyrics
నెలకు రాజా వెన్నెల రాజా
రాలె నాపై నీ కిరణాల మాల
రాజిత శోభాయమాన
రా రమ్మంటె రావా
రమ్మని పిలిస్తే రావా
రాయబారములకేమి లోటు
రసజ్ఞ జనములకేమి తీరు
రమ్ము రమ్ము చెలియరమ్ము
రారాజు నీవే కావా
రారాజు నీవే కావా
నలువయిన మదిలోన
నిలిచిన నా వలపు
నలువయిన మదిలోన
నిలిచిన నా వలపు
నరములు పెనగొన
నవమోహన నాట్యమంటె
నేనెన్నడు చూసి యెరుగను
ఎంతటి వేదన
ఎంతటి శోకమా
అలరుల శరముల
తగిలితిని ప్రేమ నేస్తమా
అలరుల శరముల
తగిలితిని ప్రేమ నేస్తమా
అలవాటు కాలా
అలవాటు కాలా
అలవాటు కాలా
అలవాటు కాలా
రాలె నాపై నీ కిరణాల మాల
రాజిత శోభాయమాన
రా రమ్మంటె రావా
రమ్మని పిలిస్తే రావా
రాయబారములకేమి లోటు
రసజ్ఞ జనములకేమి తీరు
రమ్ము రమ్ము చెలియరమ్ము
రారాజు నీవే కావా
రారాజు నీవే కావా
నలువయిన మదిలోన
నిలిచిన నా వలపు
నలువయిన మదిలోన
నిలిచిన నా వలపు
నరములు పెనగొన
నవమోహన నాట్యమంటె
నేనెన్నడు చూసి యెరుగను
ఎంతటి వేదన
ఎంతటి శోకమా
అలరుల శరముల
తగిలితిని ప్రేమ నేస్తమా
అలరుల శరముల
తగిలితిని ప్రేమ నేస్తమా
అలవాటు కాలా
అలవాటు కాలా
అలవాటు కాలా
అలవాటు కాలా
English Lyrics / Transliteration
Nelaku raaja vennela raaja
Raale naapai nee kiranala maala
Raajitha shobhayamaana
Raa rammante raavaa
Rammani pilisthe raavaa
Raayabaaramulakemi lotu
Rasagna janamulakemi theeru
Rammu rammu cheliyarammu
Raaraaju neeve kaavaa
Raaraaju neeve kaavaa
Naluva’yina madilona
Nilichina naa valapu
Naluva’yina madilona
Nilichina naa valapu
Naramulu penagona
Navamohana natyamante
Nenennadu choosi yerugunu
Enthati vedana
Enthati shokamaa
Alarula sharammula
Thagilithini prema nesthamaa
Alarula sharammula
Thagilithini prema nesthamaa
Alavaatu kaalaa
Alavaatu kaalaa
Alavaatu kaalaa
Alavaatu kaalaa
Raale naapai nee kiranala maala
Raajitha shobhayamaana
Raa rammante raavaa
Rammani pilisthe raavaa
Raayabaaramulakemi lotu
Rasagna janamulakemi theeru
Rammu rammu cheliyarammu
Raaraaju neeve kaavaa
Raaraaju neeve kaavaa
Naluva’yina madilona
Nilichina naa valapu
Naluva’yina madilona
Nilichina naa valapu
Naramulu penagona
Navamohana natyamante
Nenennadu choosi yerugunu
Enthati vedana
Enthati shokamaa
Alarula sharammula
Thagilithini prema nesthamaa
Alarula sharammula
Thagilithini prema nesthamaa
Alavaatu kaalaa
Alavaatu kaalaa
Alavaatu kaalaa
Alavaatu kaalaa