Telugu Lyrics
నీ పలుకులు
పలికిన బిగువరత
నీ పలుకులు
పలికిన బిగువరత
ఇన్నాళ్ళ నా మౌనానికి
ఇన్నాళ్ళ నా మౌనానికి
ఏమైనా కారణమా
ఏమైనా కారణమా
పలికిన బిగువరత
నీ పలుకులు
పలికిన బిగువరత
ఏదో చేయాలని
ఏదో చెప్పాలని
ఎడతెగక నా యెదలో
ఎదగని ఆశలెన్నో
ఎడతెగక నా యెదలో
ఎదగని ఆశలెన్నో
అన్నీ నీవల్లనే
అన్నీ నీవల్లనే
ఆగేనా నా పిచ్చి
ఆగేనా నా పిచ్చి
పలికిన బిగువరత
నీ పలుకులు
పలికిన బిగువరత
ఎన్నాళ్ళకో చూసా
ఎన్నాళ్ళకో చూసా
ఎవరికో చూసా
ఎన్నాళ్ళకో చూసా
ఎవరికో చూసా
నా రాణీ
నా రాణీ
కన్నులలో కోరికలు
కన్నులలో కోరికలు
కనిపించె నాకిదే
కనిపించె నాకిదే
కలిసిపోదామా
కలిసిపోదామా
కలిసిపోదామా
కలిసిపోదామా
పలికిన బిగువరత
నీ పలుకులు
పలికిన బిగువరత
నీ పలుకులు
పలికిన బిగువరత
English Lyrics / Transliteration
Nee palukulu
Palikina biguvarata
Nee palukulu
Palikina biguvarata
Innaalla naa mounaaniki
Innaalla naa mounaaniki
Emainaa kaaranamoo
Emainaa kaaranamoo
Palikina biguvarata
Nee palukulu
Palikina biguvarata
Edho cheyaalani
Edho cheppaalani
Edhathegaka naa yedhulo
Edhagani aashalenno
Edhathegaka naa yedhulo
Edhagani aashalenno
Anni neevallane
Anni neevallane
Aagena naa pichi
Aagena naa pichi
Palikina biguvarata
Nee palukulu
Palikina biguvarata
Ennaallako choosaa
Ennaallako choosaa
Evariko choosaa
Ennaallako choosaa
Evariko choosaa
Naa Raani
Naa Raani
Kannulalo korikalu
Kannulalo korikalu
Kanipinche naakidhe
Kanipinche naakidhe
Kalisipodaamaa
Kalisipodaamaa
Kalisipodaamaa
Kalisipodaamaa
Palikina biguvarata
Nee palukulu
Palikina biguvarata
Nee palukulu
Palikina biguvarata