Telugu Lyrics
అమృతమంత సుఖము
అమ్మ నాన్న ఒడిలో
అమృతమంత సుఖము
మమతలన్ని దాచి
మా కోసం దైవమై
మా కోసం దైవమై
అమ్మ నాన్న ఒడిలో
అమృతమంత సుఖము
త్యాగాల పుట్టలమ్మా
నిన్నేల పుట్టెనో
ప్రాణాలను పణమెట్టి
కాపాడే దేవడనమ్మా
అమ్మల లోకంలో
అమ్మే మహారాణి
నాన్నే కంటికి రెప్ప
ఎల్లప్పుడూ తోడనీ
అమ్మ నాన్న ఒడిలో
అమృతమంత సుఖము
ఎన్ని జన్మలెత్తినా
వారి ఋణం తీర్చలేము
వారి సేవ చేయడమే
మన జీవిత పరమార్ధం
ఆది దంపతులైన
ఆ పరమేశ్వరునికి
అమ్మ నాన్నలు సాటి
ఆయుష్షు వర్ధిల్లనీ
అమ్మ నాన్న ఒడిలో
అమృతమంత సుఖము
మమతలన్ని దాచి
మా కోసం దైవమై
మా కోసం దైవమై
అమ్మ నాన్న ఒడిలో
అమృతమంత సుఖము
English Lyrics / Transliteration
Amruthamantha sukhamu
Amma naanna odilo
Amruthamantha sukhamu
Mamathelanni daachi
Maa kosam daivamai
Maa kosam daivamai
Amma naanna odilo
Amruthamantha sukhamu
Tyagaala puttalammaa
Ninnele putteno
Pranalanu panametti
Kaapade devadanammaa
Ammala lokamlo
Amme maharani
Naanne kantiki reppa
Ellappudu thodannee
Amma naanna odilo
Amruthamantha sukhamu
Enni janmalettina
Vaari runam theerchalemu
Vaari seva cheyadame
Mana jeevitha paramardham
Aadi dampathalaina
Aa parameswaruniki
Amma naannalu saati
Aayushshu vardhillanee
Amma naanna odilo
Amruthamantha sukhamu
Mamathelanni daachi
Maa kosam daivamai
Maa kosam daivamai
Amma naanna odilo
Amruthamantha sukhamu