Telugu Lyrics
గులాబీలా తావులేనె
ఆశలన్నీ కాపులేనె
నవ్వే పువ్వై రానే
నా మనసు వీణె
పలికే కోయిలవైన
రాగాలు తీసేన
పలికే కోయిలవైన
రాగాలు తీసేన
గులాబీలా తావులేనె
ఆశలన్నీ కాపులేనె
ఆశలన్నీ కాపులేనె
నవ్వే పువ్వై రానే
నా మనసు వీణె
పలికే కోయిలవైన
రాగాలు తీసేన
పలికే కోయిలవైన
రాగాలు తీసేన
గులాబీలా తావులేనె
ఆశలన్నీ కాపులేనె
English Lyrics / Transliteration
Gulabilā tāvulēne
Āśalannī kāpulēne
Navvē puvvai rānē
Nā manasu vīnē
Palikē kōyilavaina
Rāgālu tīsēna
Palikē kōyilavaina
Rāgālu tīsēna
Gulabilā tāvulēne
Āśalannī kāpulēne
Āśalannī kāpulēne
Navvē puvvai rānē
Nā manasu vīnē
Palikē kōyilavaina
Rāgālu tīsēna
Palikē kōyilavaina
Rāgālu tīsēna
Gulabilā tāvulēne
Āśalannī kāpulēne