Telugu Lyrics
నేనులేక నీవు సాగినట్లు
నా మదిలోన కలలుగన్నదెవరు
నీ మదిలోన మమత పెంచినదెవరు
నీవులేక వీణ మ్రోగినట్లు
నేనులేక నీవు సాగినట్లు
కనులు తెరచి కలలుగనేటి
కమ్మని నీ స్వప్నమా
చేయిపట్టి నడిపించలేని
చెలిమి నీ దర్పమా
నిన్నునమ్మిన నా బ్రతుకే
నిస్సారమాయెనుగా
నాదు ప్రేమకైన ఫలితమే
నొప్పికావించెనుగా
నీవులేక వీణ మ్రోగినట్లు
నేనులేక నీవు సాగినట్లు
వారలందరి కనులలోన
నేను దేవతను గా
వారలందరు కానలేని
మమత నీకు నాకుగా
నాదు జీవిత భాగస్వామి
నన్నుకాదు నీవేగా
నాదు హృదయేశ్వరివని
నేనుకొల్చునేనుగా
నాధురాలమాయె గా
నాదమాయె గా
నా మనోహరమా
నీదు శాపమా
నీవులేక వీణ మ్రోగినట్లు
నేనులేక నీవు సాగినట్లు
నా మదిలోన కలలుగన్నదెవరు
నీ మదిలోన మమత పెంచినదెవరు
నీవులేక వీణ మ్రోగినట్లు
నేనులేక నీవు సాగినట్లు
English Lyrics / Transliteration
Nenu leka neevu saaginatlu
Naa madilona kalulagannadevaru
Nee madilona mamatha penchinadevaru
Neevu leka veena mroginatlu
Nenu leka neevu saaginatlu
Kanulu terachi kalulaganneti
Kammani nee swapnama
Cheypatti nadipinchaleni
Chelimi nee darpama
Ninnu nammina naa brathuke
Nissaramayenuga
Naadu premakaina phalithame
Noppikavinchenuga
Neevu leka veena mroginatlu
Nenu leka neevu saaginatlu
Varalandari kanulalona
Nenu devathanu ga
Varalandaru kaanaleni
Mamatha neeku naakuga
Naadu jeevitha bhagaswami
Nannu kaadu neeve ga
Naadu hrudayeshwarivani
Nenu kolchunenu ga
Naaduralamaye ga
Naadamaye ga
Naa manoharam
Needu shapama
Neevu leka veena mroginatlu
Nenu leka neevu saaginatlu
Naa madilona kalulagannadevaru
Nee madilona mamatha penchinadevaru
Neevu leka veena mroginatlu
Nenu leka neevu saaginatlu