Telugu Lyrics
నీ ప్రేమలోనే ఉదయించాను
నీరైనాను నిప్పైనాను
నీ ప్రేమలోనే ఉదయించాను
నడిచేటి బాటలోన
మల్లెలై విరిశాను
తగిలేటి గాలులోన
పరిగెత్తి నడిచాను
నీరైనాను నిప్పైనాను
నీ ప్రేమలోనే ఉదయించాను
కలువ కన్నులలోన
కలలు కనే నీవు
కలువ రేకులతోడ
పూజ చేసే నీవు
నా ఊసులన్నింటిలోన
నీ రూపమే
నా ఊసులన్నింటిలోన
నీ రూపమే
నీ ప్రేమయే నాకు
జీవిత ధ్యేయము
నీరైనాను నిప్పైనాను
నీ ప్రేమలోనే ఉదయించాను
మెత్తని నీ మాటకు
మంచు ముత్యాల వాన
మెత్తని నీ చూపుకు
వెన్న ముద్దల ఈన
నా ఊసులన్నింటిలోన
నీ రూపమే
నా ఊసులన్నింటిలోన
నీ రూపమే
నీ ప్రేమయే నాకు
జీవిత ధ్యేయము
నీరైనాను నిప్పైనాను
నీ ప్రేమలోనే ఉదయించాను
నడిచేటి బాటలోన
మల్లెలై విరిశాను
తగిలేటి గాలులోన
పరిగెత్తి నడిచాను
నీరైనాను నిప్పైనాను
నీ ప్రేమలోనే ఉదయించాను
English Lyrics / Transliteration
Nee premalone udayinchaanu
Neerainaanu nippainaanu
Nee premalone udayinchaanu
Nadicheti baatalona
Mallelai virishaanu
Tagiletii gaalulona
Parigetti nadichaanu
Neerainaanu nippainaanu
Nee premalone udayinchaanu
Kaluva kannulalona
Kalalu kane neevu
Kaluva rekulathoda
Pooja chese neevu
Naa oosulannintilona
Nee roopame
Naa oosulannintilona
Nee roopame
Nee premaye naaku
Jeevitha dhyeyamu
Neerainaanu nippainaanu
Nee premalone udayinchaanu
Mettani nee maataku
Manchu muthyala vaana
Mettani nee choopuku
Venna muddala eena
Naa oosulannintilona
Nee roopame
Naa oosulannintilona
Nee roopame
Nee premaye naaku
Jeevitha dhyeyamu
Neerainaanu nippainaanu
Nee premalone udayinchaanu
Nadicheti baatalona
Mallelai virishaanu
Tagiletii gaalulona
Parigetti nadichaanu
Neerainaanu nippainaanu
Nee premalone udayinchaanu