Telugu Lyrics
ఒంటరినైన నాకే నే తోడుంట
నే కన్న కలలన్నీ
నిజమయ్యే రోజుకోసం
ఈ పయనం సాగిస్త
నాకే నే నాచేస్తున
ఒంటరినైన నాకే నే తోడుంట
నే కన్న కలలన్నీ
నిజమయ్యే రోజుకోసం
ఈ పయనం సాగిస్త
ఎదలో అనురాగం
పెదవుల సందడి
చెలికై ఒక వెలుతురు
నేనే చూసుకుంట
అవునో కాదో
తెలియని ఒక ఆశ
దూరాన మెరుస్తూ
నన్ను పిలిచే
చిరు గాలి సోకిన
మనసుకే ఆనందం
ఎవ్వరితో పంచుకోలేని
ఆనందపు గీతం
నాకే నే నాచేస్తున
ఒంటరినైన నాకే నే తోడుంట
నే కన్న కలలన్నీ
నిజమయ్యే రోజుకోసం
ఈ పయనం సాగిస్త
ఎవరికోసం వేచి
నరనరము భారమైన
ఎంతొసేపు ఉంటానో
తెలియదుగా
ఎదలో వెలుగుతు
ఒక ఆశ దీపం
రేపే నాకిక
తోడుగా ఉండు
నా కంటికి రెప్పై
నడిరేయి దాటుతు
ఎవ్వరికోసం నిరీక్ష
ఎంతొసేపు ఉంటానో
తెలియదుగా
నాకే నే నాచేస్తున
ఒంటరినైన నాకే నే తోడుంట
నే కన్న కలలన్నీ
నిజమయ్యే రోజుకోసం
ఈ పయనం సాగిస్త
English Lyrics / Transliteration
Ontarinaina naake ne thodunta
Ne kanna kalalanni
Nijamayye rojukkosam
Ee payanam saagista
Naake ne naachesthuna
Ontarinaina naake ne thodunta
Ne kanna kalalanni
Nijamayye rojukkosam
Ee payanam saagista
Edhalo anuraagam
Pedavula sandadi
Chelikai oka veluthuru
Nene choosukunta
Avuno kaadho
Teliyani oka aasha
Dhoorana merusthu
Nannu piliche
Chiru gaali sokina
Manasuke aanandam
Evaritho panchukoleni
Aanandapu geetham
Naake ne naachesthuna
Ontarinaina naake ne thodunta
Ne kanna kalalanni
Nijamayye rojukkosam
Ee payanam saagista
Evarikosam vechi
Narana-ramu bharamaina
Enta sepu untaano
Teliyadugaa
Edhalo veluguthu
Oka aasha deepam
Repae naakika
Thodugaa undu
Naa kantiki reppai
Nadireyi daatuthu
Evarikosam nireeksha
Enta sepu untaano
Teliyadugaa
Naake ne naachesthuna
Ontarinaina naake ne thodunta
Ne kanna kalalanni
Nijamayye rojukkosam
Ee payanam saagista