Telugu Lyrics
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
ఏంటో ఇది ఏంటో
ఏంటో ఇది ఏంటో
ఏంటో ఈ లొల్లి
నా సొంతం నువ్వంటే
నా సొంతం నువ్వంటే
నా మనసే చెప్పింది
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
చూపుల్లో నీ నవ్వు
నవ్వేమో నా మనసు
కలిసింది ఈ లోకం
నీ నడక నా తోడై
నడకలో నీ నీడై
తిరిగింది ఈ దారి
అదేదో తెలియని
ఒక లాలన
నా ఒళ్ళంతా నింపెనే
అదేదో తెలియని
ఒక ఊహల
నన్ను చుట్టేసెనే
ఇంతలో ఇంతై
నాలో ఇంతై
నీతో ఇలా వున్నా
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
నీ గాలిలా నా ఊపిరి
నీ నీటిలా నా దాహం
అన్ని నువ్వేగా
నీ మాటలో నా పాట
నీ ముందే నా ఆట
అవ్వాలిగా
అదేదో తెలియని
ఒక దాహం
నా పెదవిలో నింపెనే
అదేదో తెలియని
ఒక వేగం
నా గుండెలో రేపెనే
నా కలలన్ని
నిజం చేస్తూ
నీతో ఇలా వున్నా
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
ఏంటో ఇది ఏంటో
ఏంటో ఇది ఏంటో
ఏంటో ఈ లొల్లి
నా సొంతం నువ్వంటే
నా సొంతం నువ్వంటే
నా మనసే చెప్పింది
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చిందే
వచ్చిందే వచ్చింది
English Lyrics / Transliteration
Vachinde vachinde
Vachinde vacchindi
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi
Ento idi ento
Ento idi ento
Ento ee lolli
Naa sontham nuvvante
Naa sontham nuvvante
Naa manase cheppindi
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi
Choopullo nee navvu
Navvemo naa manasu
Kalisindi ee lokam
Nee nadaka naa thodai
Nadakalo nee needai
Thirigindi ee daari
Adhedo theliyani
Oka laalana
Naa ollantha nimpene
Adhedo theliyani
Oka oohala
Nannu chuttēsenē
Intalo inthai
Naalo inthai
Neetho ilaa vunna
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi
Nee gaalilaa naa oopiri
Nee neetilaa naa daaham
Anni nuvvegaa
Nee maatlo naa paata
Nee munde naa aata
Avvaaligaa
Adhedo theliyani
Oka daaham
Naa pedavilo nimpene
Adhedo theliyani
Oka vēgam
Naa gundelo rēpenē
Naa kalalanni
Nijam chesthoo
Neetho ilaa vunna
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi
Ento idi ento
Ento idi ento
Ento ee lolli
Naa sontham nuvvante
Naa sontham nuvvante
Naa manase cheppindi
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi
Vachinde vachinde
Vachinde vachinde
Vachinde vacchindi