Telugu Lyrics
నా వలపు కోర్కెలు
అయ్యయ్యో బ్రహ్మయ్య
నా వలపు కోర్కెలు
నా పెళ్ళి పీటలు
చేసెనా దేవుడే
అయ్యయ్యో బ్రహ్మయ్య
నా వలపు కోర్కెలు
చేయవలసిన పనులేవో
చేయని వేళలో
నే చేయని తప్పులేవో
నేరని వేళలో
విధి రాసిన వ్రాతలో
నేనున్న వేళలో
నా కష్టాలెన్నో
కలిగెనే బ్రహ్మయ్య
అయ్యయ్యో బ్రహ్మయ్య
నా వలపు కోర్కెలు
ఈ అబ్బాయితనంలో
ఎన్నో కలలు కన్నా
ఈ అమ్మాయితనంలో
ఎన్నో ఆశలు పెంచుకున్న
ఈ జగతి నవ్విన లోకంలో
నేనున్న వేళలో
నా నవ్వులెన్నో
చెరిపెనే బ్రహ్మయ్య
అయ్యయ్యో బ్రహ్మయ్య
నా వలపు కోర్కెలు
నా పెళ్ళి పీటలు
చేసెనా దేవుడే
అయ్యయ్యో బ్రహ్మయ్య
నా వలపు కోర్కెలు
English Lyrics / Transliteration
Naa valapu korkelu
Ayyayyo Brahmayya
Naa valapu korkelu
Naa pelli peetalu
Chesethaa devude
Ayyayyo Brahmayya
Naa valapu korkelu
Cheyavalasina panulevo
Cheyani velalo
Ne cheyani thappulevo
Nenani velalo
Vidhi rasina vraathalo
Nenunna velalo
Na kashtaalennno
Kaligenae Brahmayya
Ayyayyo Brahmayya
Naa valapu korkelu
Ee abbayithanamlo
Enno kalalu kannaa
Ee ammayithanamlo
Enno aashalu penchukunna
Ee jagathi navvina lokamlo
Nenunna velalo
Na navvulennno
Cheripenae Brahmayya
Ayyayyo Brahmayya
Naa valapu korkelu
Na pelli peetalu
Chesethaa devude
Ayyayyo Brahmayya
Naa valapu korkelu