Telugu Lyrics
మనసులు కలవరపడే
తన దరికి చేరే దారులు
తానె వెతుకుతూ సాగే
ఊహలు గుసగుసలాడే
మనసులు కలవరపడే
తన దరికి చేరే దారులు
తానె వెతుకుతూ సాగే
ఎటులో ఏమనో
ఎవరికే తెలియదో
ఎటులో ఏమనో
ఎవరికే తెలియదో
కనులు చూసే ఆశలే
కథలనెన్నో చెప్పేనే
చెవిలో చెప్పే మధురాలే
పలుకే బంగారమనే
ఊహలు గుసగుసలాడే
మనసులు కలవరపడే
తన దరికి చేరే దారులు
తానె వెతుకుతూ సాగే
హృదయమందు ఏదో
పరుగులే మొదలయ్యె
హృదయమందు ఏదో
పరుగులే మొదలయ్యె
తన దరిలోనే ఈ దారులు
తానె వెతుకుతూ సాగే
తన దరిలోనే ఈ దారులు
తానె వెతుకుతూ సాగే
ఊహలు గుసగుసలాడే
మనసులు కలవరపడే
తన దరికి చేరే దారులు
తానె వెతుకుతూ సాగే
English Lyrics / Transliteration
Manasulu Kalavarapade
Thana Dariki Chere Daarulu
Thaane Vetukuthoo Saage
Oohalu Gusagusalade
Manasulu Kalavarapade
Thana Dariki Chere Daarulu
Thaane Vetukuthoo Saage
Etulo Emanoo
Evarike Teliyado
Etulo Emanoo
Evarike Teliyado
Kanulu Choose Aashale
Kathalenno Cheppene
Chevi Lo Cheppe Madhurale
Paluke Bangaramane
Oohalu Gusagusalade
Manasulu Kalavarapade
Thana Dariki Chere Daarulu
Thaane Vetukuthoo Saage
Hrudayamandu Edo
Parugule Modalayye
Hrudayamandu Edo
Parugule Modalayye
Thana Darilone Ee Daarulu
Thaane Vetukuthoo Saage
Thana Darilone Ee Daarulu
Thaane Vetukuthoo Saage
Oohalu Gusagusalade
Manasulu Kalavarapade
Thana Dariki Chere Daarulu
Thaane Vetukuthoo Saage