Telugu Lyrics
అందాల సింగిపిల్లా
సింగిపిల్లా సింగిపిల్లా
అందాల సింగిపిల్లా
పగడాల పెదవుల పారాణి
తొలి వలపుల మారాణి
పగడాల పెదవుల పారాణి
తొలి వలపుల మారాణి
సింగిపిల్లా సింగిపిల్లా
అందాల సింగిపిల్లా
ఏ నాటికి ఈ వలపు
ఏ తోవన ఈ అడుగు
ఎవరికోసమో ఈ ఆశ
ఎవరికోసమో ఈ దాహం
ఆకాశం వైపు చూసే
కన్నులలోని మెరుపు
నేను చూసినానులే
నా గుండెలో నింపినానులే
సింగిపిల్లా సింగిపిల్లా
అందాల సింగిపిల్లా
ఏ నాటికి ఈ వలపు
ఏ తోవన ఈ అడుగు
నడుమున నాభి లోని
నవ రసాల కులుకు
శృతిలో లయలలో
సరిగమల పలుకు
తలపున కలనొక
మొలపున తనువొక
వలపుల గీతిక
అవునులే నీవేగా
నవ యువతివో
నవ మోహినీవో
అవునులే నీవేగా
నా మనసే గెలిచావుగా
సింగిపిల్లా సింగిపిల్లా
అందాల సింగిపిల్లా
పగడాల పెదవుల పారాణి
తొలి వలపుల మారాణి
సింగిపిల్లా సింగిపిల్లా
అందాల సింగిపిల్లా
English Lyrics / Transliteration
Andala Singipilla
Singipilla Singipilla
Andala Singipilla
Pagadala pedavula paarani
Toli valapula marani
Pagadala pedavula paarani
Toli valapula marani
Singipilla Singipilla
Andala Singipilla
Ye naatiki ee valapu
Ye tovana ee adugu
Evarikosamo ee aasha
Evarikosamo ee daaham
Aakasam vaipu choose
Kannulaloni merupu
Nenu choosinaanu le
Na gundelo nimpinaanu le
Singipilla Singipilla
Andala Singipilla
Ye naatiki ee valapu
Ye tovana ee adugu
Nadumuna naabhi loni
Nava rasaala kuluku
Shrutilo layalalo
Saregamala paluku
Talapuna kalano ka
Molapuna tanuvo ka
Valapula geethika
Avunu le nee ve ga
Nava yuvathivo
Nava mohineevo
Avunu le nee ve ga
Naa manase gelichaavu ga
Singipilla Singipilla
Andala Singipilla
Pagadala pedavula paarani
Toli valapula marani
Singipilla Singipilla
Andala Singipilla