Telugu Lyrics
ప్రతి క్షణం మహనీయం
ఆనందం ఆనందం
ప్రతి శ్వాస ఆనందం
మహనీయం మహనీయం
ప్రతి క్షణం మహనీయం
ఆనందం ఆనందం
ప్రతి శ్వాస ఆనందం
మనసుంటే మార్గముంటది
అనుకుంటే పనులుంటాయి
చేయాలనుకుంటే
చేయివేసే ధైర్యముంటది
లోకం మాయ లోకం
కనులకు కనువిందు లోకం
కలలోనైనా
నిజముయైనా
ఒకే అనుభూతిలోకం
మహనీయం మహనీయం
ప్రతి క్షణం మహనీయం
ఆనందం ఆనందం
ప్రతి శ్వాస ఆనందం
బతుకులోన బంధాలు
అనురాగపు అల్లికలు
ఒడిలో చేరి
ఒకరినొకరు
అక్కున చేర్చే ఆత్మీయతలు
కాలం క్షణ భంగురం
గుర్తులు మిగిల్చు గురుతులు
స్నేహానికి
ప్రేమకి
చిరకాలం నిలిచే చరిత్రలు
మహనీయం మహనీయం
ప్రతి క్షణం మహనీయం
ఆనందం ఆనందం
ప్రతి శ్వాస ఆనందం
మహనీయం మహనీయం
ప్రతి క్షణం మహనీయం
ఆనందం ఆనందం
ప్రతి శ్వాస ఆనందం
English Lyrics / Transliteration
Prathi kshanam Mahaneeyam
Aanandam Aanandam
Prathi swaasa Aanandam
Mahaneeyam Mahaneeyam
Prathi kshanam Mahaneeyam
Aanandam Aanandam
Prathi swaasa Aanandam
Manasunte maargamuntadi
Anukunte panuluntaayi
Cheyaalanukunte
Cheyivese dhairyamuntadi
Lokam maaya lokam
Kanulaku kanuvindu lokam
Kalalonaayinaa
Nijamuyinaa
Oke anubhoothilokam
Mahaneeyam Mahaneeyam
Prathi kshanam Mahaneeyam
Aanandam Aanandam
Prathi swaasa Aanandam
Bathukulona bandhaalu
Anuragapu allikalu
Odilo cheri
Okarinokaru
Akkuna cherche aathmeeyathalu
Kaalam kshana bhanguram
Gurthulu migilchu guruthulu
Snehaaniki
Prematho
Chirakaalam niliche charithralu
Mahaneeyam Mahaneeyam
Prathi kshanam Mahaneeyam
Aanandam Aanandam
Prathi swaasa Aanandam
Mahaneeyam Mahaneeyam
Prathi kshanam Mahaneeyam
Aanandam Aanandam
Prathi swaasa Aanandam