Telugu Lyrics
మన సీతమ్మ పోతుంటే
పదిమంది పతివ్రతల
పాదాభివందనం చేస్తుంటే
శృంగార రాశిని
శీలానికి కీర్తనీయం
శ్రీరామ చంద్రునికి
ప్రాణమే అయిన సీతమ్మ
అవనిలో పతిసేవ
అందరికి ఆదర్శం
ఇలలో త్యాగానికి
ఇంతి రూపం సీతమ్మ
చూడారమ్మ సతులాల
మన సీతమ్మ పోతుంటే
పదిమంది పతివ్రతల
పాదాభివందనం చేస్తుంటే
లోకమ్మతల్లికి
లక్ష్మి రూపం సీతమ్మ
రామయ్యా హృదయానికి
రాణి రూపం సీతమ్మ
తనువొక దేవాలయం
ధర్మమునకు ఆనవాలం
భర్తకై తన జన్మము
అంకితమైన సీతమ్మ
పతినే దైవమని
పరమార్ధము తెలిసిన
ప్రపంచ మానవతికి
ప్రతిరూపం సీతమ్మ
చూడారమ్మ సతులాల
మన సీతమ్మ పోతుంటే
పదిమంది పతివ్రతల
పాదాభివందనం చేస్తుంటే
English Lyrics / Transliteration
Mana Seethamma pothunte
Padimanthi pathivratala
Padabivandanam chesthunte
Srungara rasini
Sheelaniki keerthaniyam
Sri Rama chandruniki
Pranamayina Seethamma
Avanilo pathiseva
Andariki adarsham
Ilalo tyaganiki
Inthi roopam Seethamma
Chudaramma sathulala
Mana Seethamma pothunte
Padimanthi pathivratala
Padabivandanam chesthunte
Lokammathalliki
Lakshmi roopam Seethamma
Ramayya hrudayaniki
Rani roopam Seethamma
Thanuvoka devalayam
Dharmamunaku aanavalam
Bharthakai tana janmamu
Ankithamaina Seethamma
Pathine daivamani
Paramardhamu telisina
Prapancha manavatiki
Prathiroopam Seethamma
Chudaramma sathulala
Mana Seethamma pothunte
Padimanthi pathivratala
Padabivandanam chesthunte