Telugu Lyrics
అయ్య రా రా అయ్య రా రా
శరణం భవ అయ్యప్ప
శరణం భవ అయ్యప్ప
అయ్య రా రా అయ్య రా రా
అయ్య రా రా అయ్య రా రా
శరణం భవ అయ్యప్ప
శరణం భవ అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
అయ్య రా రా అయ్య రా రా
అయ్య రా రా అయ్య రా రా
మండల దీక్షకు నిన్నాము
దీక్ష నొసంగే ఆయ్యప్ప
మండల దీక్షకు నిన్నాము
దీక్ష నొసంగే ఆయ్యప్ప
తొంగి చూసి చూసి లోకం
భువనమేలే నీ కొలువు
తొంగి చూసి చూసి లోకం
భువనమేలే నీ కొలువు
అయ్య రా రా అయ్య రా రా
అయ్య రా రా అయ్య రా రా
శరణం భవ అయ్యప్ప
శరణం భవ అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
మమతలన్నీ వదిలి
నిన్ను శరణన్నామయ్య
మమతలన్నీ వదిలి
నిన్ను శరణన్నామయ్య
నీ చరణ సన్నిధిలోనే
కొలువైనామయ్య
నీ చరణ సన్నిధిలోనే
కొలువైనామయ్య
అయ్య రా రా అయ్య రా రా
అయ్య రా రా అయ్య రా రా
English Lyrics / Transliteration
Ayyya ra ra ayya ra ra
Sharanam bhava Ayyappa
Sharanam bhava Ayyappa
Ayyya ra ra ayya ra ra
Ayyya ra ra ayya ra ra
Sharanam bhava Ayyappa
Sharanam bhava Ayyappa
Swamiyee sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Gurunathaa sharanam Ayyappa
Gurunathaa sharanam Ayyappa
Ayyya ra ra ayya ra ra
Ayyya ra ra ayya ra ra
Mandal deekshaku ninnamu
Deeksha nosange Ayyappa
Mandal deekshaku ninnamu
Deeksha nosange Ayyappa
Tongi chusi chusi lokam
Bhuvanamele nee koluvu
Tongi chusi chusi lokam
Bhuvanamele nee koluvu
Ayyya ra ra ayya ra ra
Ayyya ra ra ayya ra ra
Sharanam bhava Ayyappa
Sharanam bhava Ayyappa
Gurunathaa sharanam Ayyappa
Gurunathaa sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Mamathalanni vadili
Ninnu sharanannamayya
Mamathalanni vadili
Ninnu sharanannamayya
Nee charana sannidhilone
Koluvainamayya
Nee charana sannidhilone
Koluvainamayya
Ayyya ra ra ayya ra ra
Ayyya ra ra ayya ra ra