Telugu Lyrics
నీవే నా దారి అయ్యప్ప
నా మొర ఆలకించు అయ్యప్ప
నన్ను కాపాడు అయ్యప్ప
గతిలేని వాడిని అయ్యప్ప
నీవే నా గతి అయ్యప్ప
దిక్కులేని వాడిని అయ్యప్ప
నీవే నా దిక్కు అయ్యప్ప
భక్తితో నీ పాదముల
భారం నీకు సమర్పించి
అంగము లర్పించి అయ్యప్ప
అంతరంగము లర్పించి
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
నిన్ను నమ్మినాను అయ్యప్ప
నీవే నా దారి అయ్యప్ప
నా మొర ఆలకించు అయ్యప్ప
నన్ను కాపాడు అయ్యప్ప
English Lyrics / Transliteration
Neeve naa daari Ayyappa
Naa mora aalakinchu Ayyappa
Nannu kaapaadu Ayyappa
Gathilenivaladini Ayyappa
Neeve naa gathi Ayyappa
Dikkulenivaladini Ayyappa
Neeve naa dikku Ayyappa
Bhakthitho nee paadamula
Bhaaram neeku samarpinchi
Angamul arpninchi Ayyappa
Antharangamul arpninchi
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Ninnu namminanu Ayyappa
Neeve naa daari Ayyappa
Naa mora aalakinchu Ayyappa
Nannu kaapaadu Ayyappa