Telugu Lyrics
నా మనసులోన ఏదో.. నువ్వే నిలిచావుగా..
ని ప్రేమ తలచగా.. ని ప్రేమ కలచగా..
నా మనసులోన ఏదో.. నువ్వే నిలిచావుగా..
చూపులలో చూపు కలిపి..
మనసులో ముంచుకోనీ..
పలికే పెదవులు..
పలికే పెదవులు..
నిన్నే పిలవనీ..
పసిడి వెన్నెల రాశి..
పడి వచ్చెనంటే..
నా మనసు దోచే..
నీలో దొరికిందిలే..
ఆహా.. ఆహా..
ని ప్రేమ తలచగా.. ని ప్రేమ కలచగా..
నా మనసులోన ఏదో.. నువ్వే నిలిచావుగా..
ని ప్రేమ తలచగా.. ని ప్రేమ కలచగా..
నా మనసులోన ఏదో.. నువ్వే నిలిచావుగా..
నీ నవ్వులే..
నా కలలుగా..
ఎన్నో జన్మల..
పుణ్యమా..
నీ కన్నులే..
నా దారులే..
ఎంత దూరం..
వెళ్ళినా..
నీ ఊహలలో..
నా జీవనం..
నాదంటూ..
ఒక్కటి..
నీ ప్రేమే..
నీ నవ్వులే..
నా కలలుగా..
ఎన్నో జన్మల..
పుణ్యమా..
నీ కన్నులే..
నా దారులే..
ఎంత దూరం..
వెళ్ళినా..
ని ప్రేమ తలచగా.. ని ప్రేమ కలచగా..
నా మనసులోన ఏదో.. నువ్వే నిలిచావుగా..
ని ప్రేమ తలచగా.. ని ప్రేమ కలచగా..
నా మనసులోన ఏదో.. నువ్వే నిలిచావుగా..
English Lyrics / Transliteration
Naa manasulona edo.. Nuvve nilichaavugaa..
Ni prema thalachaga.. Ni prema kalachaga..
Naa manasulona edo.. Nuvve nilichaavugaa..
Choopulalo choopu kalipi..
Manasulo munchukoni..
Palike pedavulu..
Palike pedavulu..
Ninne pilavanee..
Pasidi vennela raasi..
Padi vache nante..
Naa manasu doche..
Neelo dorikindile..
Aaha.. Aaha..
Ni prema thalachaga.. Ni prema kalachaga..
Naa manasulona edo.. Nuvve nilichaavugaa..
Ni prema thalachaga.. Ni prema kalachaga..
Naa manasulona edo.. Nuvve nilichaavugaa..
Nee navvule..
Naa kalalugaa..
Enno janmala..
Punyamaa..
Nee kannule..
Naa daarule..
Enta dooram..
Vellinaa..
Nee oohalalo..
Naa jeevanam..
Naadantu..
Okkaṭi..
Nee preme..