Telugu Lyrics
ఆ వెలుతురు నిలువెల్లా అద్దెకు కొనాలి
అయినా సరే అయినా సరే
మనిషికి మనసే తోడుంటే
ఎంతటి కష్టమైనా ఏ పంతమైనా
అంతలోనే తీరేనులే
అడవి కాచిన వెన్నెల అవుతుందని
ఆశించే గుండెలుంటాయి
తన్నులు తిన్న మల్లెపూలు
తామర పుష్పాలు అవుతాయన్న
కలలు కనే కనులుంటాయి
నమ్మకమనే దీపం వెలిగించి
రాత్రులన్నీ కాచుకొంటే
రేపన్నది నీది అవుతుంది
లోకాలన్నీ నీ సొంతమవుతాయి
ఇరుకులన్నీ మటుమాయమౌతాయి
ఆ ఎంత వారికని ఆ వేదన పడాలి
ఆ వెలుతురు నిలువెల్లా అద్దెకు కొనాలి
అయినా సరే అయినా సరే
మనిషికి మనసే తోడుంటే
ఎంతటి కష్టమైనా ఏ పంతమైనా
అంతలోనే తీరేనులే
English Lyrics / Transliteration
Aa veluthuru niluvella addeku konali
Ayina sare ayina sare
Manishiki manase thodunte
Enthati kashtamaina ae panthamaina
Anthalone theerenule
Adavi kaachina vennela avutundani
Aasinchē gundeluntaayi
Thannulu thinna mallepoolu
Thaamara pushpaalu avutanna
Kalalu kane kanuluntaayi
Nammakamanē deepam veliginchi
Raathrulanni kaachukonte
Rēpannedi needi avutundi
Lokalannee nee sonthamavutaayi
Irukulanni matumayamavutaayi
Aa entha vaarikani aa vedana padali
Aa veluthuru niluvella addeku konali
Ayina sare ayina sare
Manishiki manase thodunte
Enthati kashtamaina ae panthamaina
Anthalone theerenule