Telugu Lyrics
అల్లరె చిన్నది నా కళ్ళని చూసే
కళ్ళని చూసే కళ్ళని చూసే
అల్లాయె దిగ్వచ్చి అల్లాడిపోయే
అల్లరె చిన్నది నా కళ్ళని చూసే
కళ్ళని చూసే కళ్ళని చూసే
అంతరంగపు గూటిలోన
ఆశల రూపములోన
వచ్చేదెవరో…
అది నువ్వేనని తెలిసి
ఆనందపు తీరం చేరి
ఆడితే అదిగో…
మనసంత మాయలే
మదిలోన ఊహలే
నవ్వే అందాలే…
నిను చూడగానే…
అల్లాయె దిగ్వచ్చి అల్లాడిపోయే
అల్లరె చిన్నది నా కళ్ళని చూసే
కళ్ళని చూసే కళ్ళని చూసే
అల్లరంత సొంతమంతా
నీకు పంచే ఆశతో
చూస్తున్నా…
ఇంత కమ్మని ఈ క్షణం
సంగీతమైపోతుంది
వినాలని…
ఇక నీకై నేను
చేయనిదంటూ లేదు
నీ ఊసే ఎపుడు…
నాలో ఉన్నావులే…
అల్లాయె దిగ్వచ్చి అల్లాడిపోయే
అల్లరె చిన్నది నా కళ్ళని చూసే
కళ్ళని చూసే కళ్ళని చూసే
English Lyrics / Transliteration
Allare chinnadi naa kallani choose
Kallani choose kallani choose
Allaye digivachchi alladipotey
Allare chinnadi naa kallani choose
Kallani choose kallani choose
Antharangapu gutilona
Aashala roopamulona
Vachchedhavaro…
Adi nuvveni telisi
Aanandapu theeram cheri
Aadithe adigo…
Manasantha maayale
Madilona oohale
Navve andale…
Ninu choodagaane…
Allaye digivachchi alladipotey
Allare chinnadi naa kallani choose
Kallani choose kallani choose
Allarantha sonthamanntha
Neeku panche aashatho
Choosthunna…
Intha kammani ee kshanam
Sangeethamaipothundi
Vinalani…
Ika neekai nenu
Cheyanidantu ledu
Nee oose epudu…
Naalo unnnavule…
Allaye digivachchi alladipotey
Allare chinnadi naa kallani choose
Kallani choose kallani choose