Telugu Lyrics
ఆనాటి వీరుడై ముందు నడిచెను
అఖండ నేతాజై వాడు నిలిచెను
ఆనాటి వీరుడై ముందు నడిచెను
కత్తులకు పదును గన్లకు పదును
కత్తులకు పదును గన్లకు పదును
యుద్ధానికి సిద్ధమాయెను
జగమెరిగిన జంక్షను
నరసింహ నరసింహ
అఖండ నరసింహ
జగమెరిగిన జంక్షను
నరసింహ నరసింహ
అఖండ నరసింహ
పౌరుషం పెనవేసే
మొసలి కన్నుల తెగించి
పౌరుషం పెనవేసే
మొసలి కన్నుల తెగించి
సింహం వలెను గర్జించి
శత్రువులంతా మట్టికరిపించెను
బలిసినవారిని అణచువాడు
బలిసినవారిని అణచువాడు
బలిదేవుని బిడ్డడు
లోక రక్షకుడు
జగమెరిగిన జంక్షను
నరసింహ నరసింహ
అఖండ నరసింహ
జగమెరిగిన జంక్షను
నరసింహ నరసింహ
అఖండ నరసింహ
English Lyrics / Transliteration
Aanati veerudai mundu nadichenu
Akhanda netaajai vaadu nilichenu
Aanati veerudai mundu nadichenu
Kattulaku padunu ganlaku padunu
Kattulaku padunu ganlaku padunu
Yuddhaaniki siddhamaayenu
Jagamerigina junction
Narasimha Narasimha
Akhanda Narasimha
Jagamerigina junction
Narasimha Narasimha
Akhanda Narasimha
Paurusham penavese
Mosali kannula tegimchi
Paurusham penavese
Mosali kannula tegimchi
Simham valenu garjinchi
Shatruvulantha mattikaripinchenu
Balisinavaarini anuchuvaadu
Balisinavaarini anuchuvaadu
Balidevuni biddadu
Loka rakshakudu
Jagamerigina junction
Narasimha Narasimha
Akhanda Narasimha
Jagamerigina junction
Narasimha Narasimha
Akhanda Narasimha