Telugu Lyrics
కన్నుల పండుగ నీ రూపం కరుణించు దేవి మీనాక్షి
విరుల పండుగ నీ రూపం కరుణించు దేవి మీనాక్షి
వడిలో గణిపతి తొడలో సుబ్రహ్మణ్యుడు
వరాల గండరంగా మమ్మేలు తల్లి
దేవి మీనాక్షి కరుణించు దేవి మీనాక్షి
కన్నుల పండుగ నీ రూపం కరుణించు దేవి మీనాక్షి
సుందర నయనాలతో శోభిల్లుచున్నావు
సకల లోకాలకు తల్లివని తెలియచున్నావు
పాలకడలిలోన వెలసినావు
పద్మాసనురాలిగ వెలసినావు
ముత్యాల హారాలు ధరించినావు
మంగళ స్వరూపిణి వని తెలియచున్నావు
దేవి మీనాక్షి కరుణించు దేవి మీనాక్షి
కన్నుల పండుగ నీ రూపం కరుణించు దేవి మీనాక్షి
అంకుశ పాశాలు చేతిలో ధరించినావు
అష్టైశ్వర్యాలు మాకు ప్రసాదించు తల్లి
వరాల గండరంగా మమ్మేలు తల్లి
దేవి మీనాక్షి కరుణించు దేవి మీనాక్షి
కార్తిక దీపాల కాంతులతో వెలిగిపోతున్నావు
కమనీయ రూపిణివని తెలియచున్నావు
మంగళ గౌరి వని నిన్ను కొలుస్తున్నాము
మహిమల రూపం నీవేనని నమ్ముతున్నాము
దేవి మీనాక్షి కరుణించు దేవి మీనాక్షి
కన్నుల పండుగ నీ రూపం కరుణించు దేవి మీనాక్షి
విరుల పండుగ నీ రూపం కరుణించు దేవి మీనాక్షి
వడిలో గణిపతి తొడలో సుబ్రహ్మణ్యుడు
వరాల గండరంగా మమ్మేలు తల్లి
దేవి మీనాక్షి కరుణించు దేవి మీనాక్షి
English Lyrics / Transliteration
Kannula Panduga Nee Roopam Karuninchu Devi Meenakshi
Virula Panduga Nee Roopam Karuninchu Devi Meenakshi
Vadino Ganapathi ThodalO Subrahmanyudu
Varala Gandaranga Mammelutalli
Devi Meenakshi Karuninchu Devi Meenakshi
Kannula Panduga Nee Roopam Karuninchu Devi Meenakshi
Sundara Nayanalatho Shobhilluchunnavu
Sakala Lokalaku Thallivani Teliyuchunnavu
Palakadalilona Velasinavu
Padmasanuralli Velasinavu
Mutyala Haaralu Dharinchinavu
Mangala Swaroopini Vani Teliyuchunnavu
Devi Meenakshi Karuninchu Devi Meenakshi
Kannula Panduga Nee Roopam Karuninchu Devi Meenakshi
Ankusha Pashalu Chetilo Dharinchinavu
Ashtaishvaryalu Maaku Prasadincho Thalli
Varala Gandaranga Mammelutalli
Devi Meenakshi Karuninchu Devi Meenakshi
Karthika Deepala Kanthulatho Veligipothunnavu
Kamaniya Roopini Vani Teliyuchunnavu
Mangala Gouri Vani Ninnu Kolusthunnamu
Mahimala Roopam Neeveni Nammuthunnamu