Telugu Lyrics
నన్ను బ్రోవరాదా జనార్ధన
కరుణ జూడరాధా కరుణామయ
నన్ను బ్రోవరాదా జనార్ధన
అఖిల విశ్వాలకీ ఆధారం నీవే
అనాథ రక్షకుడవు ఆశ్రిత పాలకుడవు
అఖిల విశ్వాలకీ ఆధారం నీవే
అనాథ రక్షకుడవు ఆశ్రిత పాలకుడవు
ప్రాణాపాయ స్థితిలో బంధువయ్యా
నేను నీ శరణు జొచ్చితిని కరుణాసాగర
కరుణ జూడరాధా కరుణామయ
నన్ను బ్రోవరాదా జనార్ధన
లోకహితం కొరకై అవతారమెత్తిన
దేవాది దేవుడవు ధర్మ స్థాపకుడవు
లోకహితం కొరకై అవతారమెత్తిన
దేవాది దేవుడవు ధర్మ స్థాపకుడవు
పాప భారము చేత పరితపించువారిని
ద్ధరింతువని వింటినయ్యా ఓ దేవదేవా
కరుణ జూడరాధా కరుణామయ
నన్ను బ్రోవరాదా జనార్ధన
English Lyrics / Transliteration
Nannu brōvarādhā janārdhana
Karuna jooḍarādhā karuṇāmaya
Nannu brōvarādhā janārdhana
Akhila viśvālaki ādhāraṁ nīvē
Anātha rakṣakuḍavu āśrita pālakavuḍavu
Akhila viśvālaki ādhāraṁ nīvē
Anātha rakṣakuḍavu āśrita pālakavuḍavu
Prāṇāpāya sthitilō bandhuvayyā
Nēnu nī śaraṇu joccḥitin karuṇāsāgara
Karuna jooḍarādhā karuṇāmaya
Nannu brōvarādhā janārdhana
Lōkahitaṁ korakai avatāramettina
Dēvādi dēvuḍavu dharma sthāpakuḍavu
Lōkahitaṁ korakai avatāramettina
Dēvādi dēvuḍavu dharma sthāpakuḍavu
Pāpa bhāramu cēta paritapiñcuvāruni
ddharintu vāruni vinti nayyā ō dēvadēvā
Karuna jooḍarādhā karuṇāmaya
Nannu brōvarādhā janārdhana