Telugu Lyrics
నన్ను తాకింది నేడు
అది నీవే అది నీవే
నీలా నాలో నిలిచిందీ
ఏదో ఒకటి ఏదో ఒకటి
నన్ను తాకింది నేడు
అది నీవే అది నీవే
నీలా నాలో నిలిచిందీ
నీలి కళ్ళల్లో దాగివున్న
మాటలున్నాయే
నావైపు చూస్తున్న
మోహమున్నాయే
కనులు మూసేస్తూ
కలలు కంటున్నానే
ఎదలో ఏదో అలజడి
నీ ప్రేమ వేల విరిసే
లోకం మరిచానే
నాలో నేనే లేనే
నీ తోడు నాకుంటే
సరిగ నేనున్ననే
మనసు మెత్తబడి
నీ జ్ఞాపకం కరిగే
నీ వైనం చూసి
ఏదో ఒకటి
నన్ను తాకింది నేడు
అది నీవే అది నీవే
నీలా నాలో నిలిచిందీ
నడిచే తీరు చూసి
ఏదో ఒకటి
నన్ను తాకింది నేడు
అది నీవే అది నీవే
నీలా నాలో నిలిచిందీ
హోయ్…
ఆకాశం లో మెరిసే
తారలన్నిటినీ
ఒక్కచోట చేర్చి
నీ కోసమే చేశానా
పయనాలలో
నీ తోడు కోరి
వచ్చానా
కొత్త ఊహలతో
నీ ఊపిరై
ప్రాణమయ్యా
ఈ క్షణంలో
నీతో ఇలా
మరచిపోతే
నీకోసమే
నే నిలిచిఉంటే
సమయం ఆగిపోదా
ఎదలో ఏదో అలజడి
నీ ప్రేమ వేల విరిసే
లోకం మరిచానే
నాలో నేనే లేనే
నీ తోడు నాకుంటే
సరిగ నేనున్ననే
మనసు మెత్తబడి
నీ జ్ఞాపకం కరిగే
నీ వైనం చూసి
ఏదో ఒకటి
నన్ను తాకింది నేడు
అది నీవే అది నీవే
నీలా నాలో నిలిచిందీ
నడిచే తీరు చూసి
ఏదో ఒకటి
నన్ను తాకింది నేడు
అది నీవే అది నీవే
నీలా నాలో నిలిచిందీ
ఏదో ఒకటి ఏదో ఒకటి
నన్ను తాకింది నేడు
అది నీవే అది నీవే
నీలా నాలో నిలిచిందీ
English Lyrics / Transliteration
Nannu thaakindi nedu
Adhi neeve adhi neeve
Neela naalo nilichindhi
Edho okati edho okati
Nannu thaakindi nedu
Adhi neeve adhi neeve
Neela naalo nilichindhi
Neeli kallallo daagivunna
Maatalunnaye
Naavaipu choosthunna
Mohamunnaye
Kanulu moosestu
Kalalu kantunnaney
Edhalo edho alajadi
Nee prema vela virise
Lokam marichaane
Naalo nene lene
Nee thodu naakunte
Sariga nenunnaney
Manasu meththabadi
Nee gnyapakam karige
Nee vainam choosi
Edho okati
Nannu thaakindi nedu
Adhi neeve adhi neeve
Neela naalo nilichindhi
Nadiche theeru choosi
Edho okati
Nannu thaakindi nedu
Adhi neeve adhi neeve
Neela naalo nilichindhi
Hoye…
Aakasham lo merise
Tharalannitini
Okkochota cherchi
Nee kosame chesaanaa
Payanaalalo
Nee thodu kori
Vachchaanaa
Kotha oohalatho
Nee oopirai
Praanammayaa
Ee kshanamlo
Neetho ila
Marachipothe
Neekosame
Ne nilichivunte
Samayam aagipodhaa
Edhalo edho alajadi
Nee prema vela virise
Lokam marichaane
Naalo nene lene
Nee thodu naakunte
Sariga nenunnaney
Manasu meththabadi
Nee gnyapakam karige
Nee vainam choosi
Edho okati
Nannu thaakindi nedu
Adhi neeve adhi neeve
Neela naalo nilichindhi
Nadiche theeru choosi
Edho okati
Nannu thaakindi nedu
Adhi neeve adhi neeve
Neela naalo nilichindhi
Edho okati edho okati
Nannu thaakindi nedu
Adhi neeve adhi neeve
Neela naalo nilichindhi