Telugu Lyrics
తప్పుల లోకపు తప్పరి ఓ తప్పరి
చూపుల తూటాల తోటి
దూసుకు వచ్చావే నా తోటి
గుండెను గుచ్చావే తళుకుమంటూ
తక్కరి తక్కరి తక్కరి ఓ తక్కరి
తప్పుల లోకపు తప్పరి ఓ తప్పరి
చూపుల తూటాల తోటి
దూసుకు వచ్చావే నా తోటి
గుండెను గుచ్చావే తళుకుమంటూ
తియ్యని మాటల తెయ్యారి
నీతో లోకాలే నవ్వేలా
నన్నే మార్చేలా
మాయలు చేసేలా
అరె పిచ్చోడా, అరె పిచ్చోడా
అంతలోనే పడిపోయావా
చెప్పలేని గుండె నిప్పు
చూసి కలసిపోయావా
చూపుల తోటి దూసుకు వచ్చావే నా తోటి
గుండెను గుచ్చావే తళుకుమంటూ
తక్కరి తక్కరి తక్కరి ఓ తక్కరి
తప్పుల లోకపు తప్పరి ఓ తప్పరి
ఎందుకో ఈ లోకం
నాకు కలత నిద్ర లేదే
ఏదో వెలుతురు
కళ్ళు తెరిచి చూడనీదే
నీ నవ్వులు, నీ మాటలు
నాలో తేనె చిలకరించె
నేనేమై పోతినో
కలత కలత వలపించె
అరె పిచ్చోడా, అరె పిచ్చోడా
అంతలోనే పడిపోయావా
చెప్పలేని గుండె నిప్పు
చూసి కలసిపోయావా
చూపుల తోటి దూసుకు వచ్చావే నా తోటి
గుండెను గుచ్చావే తళుకుమంటూ
తక్కరి తక్కరి తక్కరి ఓ తక్కరి
తప్పుల లోకపు తప్పరి ఓ తప్పరి
చూపుల తూటాల తోటి
దూసుకు వచ్చావే నా తోటి
గుండెను గుచ్చావే తళుకుమంటూ
English Lyrics / Transliteration
Tappula Lokapu Tappari O Tappari
Chupula Tootala Toti
Doosuku Vachave Na Toti
Gundenu Guchave Talukumanṭu
Takkari Takkari Takkari O Takkari
Tappula Lokapu Tappari O Tappari
Chupula Tootala Toti
Doosuku Vachave Na Toti
Gundenu Guchave Talukumanṭu
Tiyyani Maṭala Teyyari
Neeto Lokale Navvela
Nanne Marchela
Mayalu Cheseela
Are Pichoḍa, Are Pichoḍa
Antalone Paḍipoyava
Cheppaleni Gunde Nippu
Chusi Kalasipoyava
Chupula Toti Doosuku Vachave Na Toti
Gundenu Guchave Talukumanṭu
Takkari Takkari Takkari O Takkari
Tappula Lokapu Tappari O Tappari
Enduko Ee Lokam
Naku Kalata Nidra Lede
Edho Veluturu
Kallu Terichi Choodanide
Nee Navvulu, Nee Maṭalu
Nalo Thene Chilakarinchene
Nenemai Potino
Kalata Kalata Valapinchene
Are Pichoḍa, Are Pichoḍa
Antalone Paḍipoyava
Cheppaleni Gunde Nippu
Chusi Kalasipoyava
Chupula Toti Doosuku Vachave Na Toti
Gundenu Guchave Talukumanṭu
Takkari Takkari Takkari O Takkari
Tappula Lokapu Tappari O Tappari
Chupula Tootala Toti
Doosuku Vachave Na Toti
Gundenu Guchave Talukumanṭu