Telugu Lyrics
ఏదో దాస్తున్నావే
ఏదైనా ఉన్నదా
కళ్ళల్లో దాస్తున్నావే
ఎప్పుడు చూడు నన్ను
ఏదో దాస్తున్నావే
ఏదైనా ఉన్నదా
కళ్ళల్లో దాస్తున్నావే
పైన పైన నవ్వుతూ
లోలోపల ఏడుస్తున్నావే
లోలోపల ఏడుస్తూ
పైన పైన నవ్వుతున్నావే
ఎప్పుడు చూడు నన్ను
ఏదో దాస్తున్నావే
ఏదైనా ఉన్నదా
కళ్ళల్లో దాస్తున్నావే
ఎప్పుడు చూడు నన్ను
ఏదో దాస్తున్నావే
ఏదైనా ఉన్నదా
కళ్ళల్లో దాస్తున్నావే
ఒంటరి పోరాటం
నీకే తెలీదులే
లోలోన నీ బాధ
నాకు తెలీదులే
నేను నిన్ను నమ్ముకున్నా
నీతోనే నేనున్నా
కాలం మారుతుంది
మంచి రోజు వస్తుంది
ఎప్పుడు చూడు నన్ను
ఏదో దాస్తున్నావే
ఏదైనా ఉన్నదా
కళ్ళల్లో దాస్తున్నావే
ఎప్పుడు చూడు నన్ను
ఏదో దాస్తున్నావే
ఏదైనా ఉన్నదా
కళ్ళల్లో దాస్తున్నావే
కాలం వేగంగా
పరిగెడుతోందిగా
ఒకటే దారి నీకు
కాని నా దారి ఇంకోకటే
ఒంటరి పోరాటం
నీకే తెలీదులే
లోలోన నీ బాధ
నాకు తెలీదులే
నేను నిన్ను నమ్ముకున్నా
నీతోనే నేనున్నా
కాలం మారుతుంది
మంచి రోజు వస్తుంది
ఎప్పుడు చూడు నన్ను
ఏదో దాస్తున్నావే
ఏదైనా ఉన్నదా
కళ్ళల్లో దాస్తున్నావే
ఎప్పుడు చూడు నన్ను
ఏదో దాస్తున్నావే
ఏదైనా ఉన్నదా
కళ్ళల్లో దాస్తున్నావే
పైన పైన నవ్వుతూ
లోలోపల ఏడుస్తున్నావే
లోలోపల ఏడుస్తూ
పైన పైన నవ్వుతున్నావే
English Lyrics / Transliteration
Edo daastunnaave
Edaina unnadaa
Kallallo daastunnaave
Eppudu choodu nannu
Edo daastunnaave
Edaina unnadaa
Kallallo daastunnaave
Painaa painaa navvutu
Lolopala edustunnaave
Lolopala edustu
Painaa painaa navvutunnaave
Eppudu choodu nannu
Edo daastunnaave
Edaina unnadaa
Kallallo daastunnaave
Eppudu choodu nannu
Edo daastunnaave
Edaina unnadaa
Kallallo daastunnaave
Ontari poraatam
Neeke teleedule
Lolona nee baadha
Naaku teleedule
Nenu ninnu nammukunnaa
Neethone nenunnaa
Kaalam maarutundi
Manchi roju vastundi
Eppudu choodu nannu
Edo daastunnaave
Edaina unnadaa
Kallallo daastunnaave
Eppudu choodu nannu
Edo daastunnaave
Edaina unnadaa
Kallallo daastunnaave
Kaalam vegamgaa
Parigetutondigaa
Okate daari neeku
Kaani naa daari inkokate
Ontari poraatam
Neeke teleedule
Lolona nee baadha
Naaku teleedule
Nenu ninnu nammukunnaa
Neethone nenunnaa
Kaalam maarutundi
Manchi roju vastundi
Eppudu choodu nannu
Edo daastunnaave
Edaina unnadaa
Kallallo daastunnaave
Eppudu choodu nannu
Edo daastunnaave
Edaina unnadaa
Kallallo daastunnaave
Painaa painaa navvutu
Lolopala edustunnaave
Lolopala edustu
Painaa painaa navvutunnaave