Telugu Lyrics
ఇంత సీన్ అంత సీన్
అలగా పక్కకెళ్ళని
హలో బాస్.. నీ గో బాస్
అదే సీన్ అదే సీన్
నీకెందుకంటూ లేని
జస్ట్ చిల్ బాస్.. నే చில் బాస్
ఇంత సీన్ అంత సీన్
అలగా పక్కకెళ్ళని
హలో బాస్.. నీ గో బాస్
అదే సీన్ అదే సీన్
నీకెందుకంటూ లేని
ఏదో ఒకటి
అవుతుందంటూ
లోకం అనుకుంటే
అది జరగదులే
నీ దారినే నువ్వే
పడుకున్న చోటు నువ్వే
పందెం నువ్వే.. గెలుపు నువ్వే..
అసలు నువ్వే..
ఏదో ఒకటి
అవుతుందంటూ
లోకం అనుకుంటే
అది జరగదులే
నీ దారినే నువ్వే
పడుకున్న చోటు నువ్వే
పందెం నువ్వే.. గెలుపు నువ్వే..
అసలు నువ్వే..
ఒక్కడే వుంటే
ఒంటరి అయినట్టు
ఒంటరి అయితే
ఎవరేమనుకున్నా
అడవిలో నైనా
అడగని గళమైనా
అలజడి చేస్తే
ఆగదు లే..
జస్ట్ చిల్ బాస్.. నే చில் బాస్
ఇంత సీన్ అంత సీన్
అలగా పక్కకెళ్ళని
హలో బాస్.. నీ గో బాస్
అదే సీన్ అదే సీన్
నీకెందుకంటూ లేని
చుట్టూ గోడలు
నేను వాటిలో
ఒక్కడినని
ఒంటరినని
అందరూ అనుకుంటే
అడగని ఊపిరి
నాలో వుంటే
అదంతే..
ఏం జరిగినా
ఏం నేర్చినా
అదంతే..
నిన్నంటే
నేనుంటే
మరి రేపుంటా
అదంతే..
జస్ట్ చిల్ బాస్.. నే చில் బాస్
ఇంత సీన్ అంత సీన్
అలగా పక్కకెళ్ళని
హలో బాస్.. నీ గో బాస్
అదే సీన్ అదే సీన్
నీకెందుకంటూ లేని
జస్ట్ చిల్ బాస్.. నే చில் బాస్
ఇంత సీన్ అంత సీన్
అలగా పక్కకెళ్ళని
హలో బాస్.. నీ గో బాస్
అదే సీన్ అదే సీన్
నీకెందుకంటూ లేని
English Lyrics / Transliteration
Inta seen anta seen
Alagā pakkakeḷḷani
Hello boss.. nī go boss
Adē seen adē seen
Nīkendukantū lēni
Just chill boss.. nē chill boss
Inta seen anta seen
Alagā pakkakeḷḷani
Hello boss.. nī go boss
Adē seen adē seen
Nīkendukantū lēni
Ēdō okaṭi
Avutundantu
Lōkaṁ anukuṇṭē
Adi jaragadu lē
Nī dārinē nuvvē
Paḍukunna chōṭu nuvvē
Pandem nuvvē.. gelupu nuvvē..
Asalu nuvvē..
Ēdō okaṭi
Avutundantu
Lōkaṁ anukuṇṭē
Adi jaragadu lē
Nī dārinē nuvvē
Paḍukunna chōṭu nuvvē
Pandem nuvvē.. gelupu nuvvē..
Asalu nuvvē..
Okkaḍē vuṇṭē
Oṇṭari ayinaṭṭu
Oṇṭari ayitē
Evarēmanukunna
Aḍavilōnainā
Aḍagani gala mainā
Alajaḍi chēstē
Āgadu lē..
Just chill boss.. nē chill boss
Inta seen anta seen
Alagā pakkakeḷḷani
Hello boss.. nī go boss
Adē seen adē seen
Nīkendukantū lēni
Chuṭṭū gōḍalu
Nēnu vāṭilō
Okkaḍi dani
Oṇṭari dani
Andarū anukuṇṭē
Aḍagani ūpiri
Nālō vuṇṭē
Adantē..
Ēṁ jariginā
Ēṁ nērcinā
Adantē..
Ninnaṇṭē
Nēnuṇṭē
Mari rēpuṇṭā
Adantē..
Just chill boss.. nē chill boss
Inta seen anta seen
Alagā pakkakeḷḷani
Hello boss.. nī go boss
Adē seen adē seen
Nīkendukantū lēni
Just chill boss.. nē chill boss
Inta seen anta seen
Alagā pakkakeḷḷani
Hello boss.. nī go boss
Adē seen adē seen
Nīkendukantū lēni