Telugu Lyrics
దాని తీరు చూడు
మెడలోన మెలిక
వయ్యారం ఎంతో
నడుము మీద కైపు
తాగినట్టు ఉందు
నడుము దాటి వెళ్ళే
చూపుతోనే చంపే
(చరణం 1)
ఆకాసమంతా
చుట్టేసే చుక్క
నిన్నెన్నడు
చూసేనో కళ్ళ
మనసులోన
ఉన్నట్టు దిగె
నా మనసులోన
నిండుగా నిలిచె
(పల్లవి)
పిడకెడు నడుము
దాని తీరు చూడు
మెడలోన మెలిక
వయ్యారం ఎంతో
నడుము మీద కైపు
తాగినట్టు ఉందు
నడుము దాటి వెళ్ళే
చూపుతోనే చంపే
(చరణం 2)
ముచ్చటైన
పల్లెటూరి పోర
చూసి మైమరచే
చిరునవ్వుతో
నవ్వు నాలో
రెచ్చగొట్టే
ఆశలన్నీ
అదుపులోన లేవే
(పల్లవి)
పిడకెడు నడుము
దాని తీరు చూడు
మెడలోన మెలిక
వయ్యారం ఎంతో
నడుము మీద కైపు
తాగినట్టు ఉందు
నడుము దాటి వెళ్ళే
చూపుతోనే చంపే
English Lyrics / Transliteration
Daani theeru choodu
Medalona melika
Vayyaaram entho
Nadumu meeda kaipu
Thaaginattu undu
Nadumu daati velle
Chooputhoone champe
(Charanam 1)
Aakaashamanthaa
Chutteyse chukka
Ninnendadu
Chooseino kalla
Manasulona
Unnattu diga
Naa manasulona
Nindugaa niliche
(Pallavi)
Pidukedu nadumu
Daani theeru choodu
Medalona melika
Vayyaaram entho
Nadumu meeda kaipu
Thaaginattu undu
Nadumu daati velle
Chooputhoone champe
(Charanam 2)
Muchataina
Palleturi pora
Choosi maimarache
Chirunavvutho
Navvu naalo
Rechagotte
Aashalanni
Adupulona leve
(Pallavi)
Pidukedu nadumu
Daani theeru choodu
Medalona melika
Vayyaaram entho
Nadumu meeda kaipu
Thaaginattu undu
Nadumu daati velle
Chooputhoone champe