Telugu Lyrics
మనసులోన దాచాలా..
నీవు నన్ను పిలవాలా..
నీ ఊసుతోనే జీవించాలా..
నీతో నేడు మొదలయ్యే
నా ప్రయాణం సాగించాలా..
నీ ఊపిరై నీ తోడై
నీలో నేను లీనమవ్వాలా..
ఏడేడు జన్మల బంధం
ఈ జన్మలో నిజమవ్వాలా..
కళ్ళలోన కాంతులీని
మన ప్రేమ కథ రాయాలా..
లోకమే మరిచిపోయిన
మధుర క్షణాలు సొంతమవ్వాలా..
వెన్నెలై నీ తోడుండగా
నా వసంతం విరియాలా..
English Lyrics / Transliteration
Manasulona daachala..
Neevu nannu pilavala..
Nee oosuthoone jeevinchala..
Neetho nedu modalayye
Naa prayaanam saaginchala..
Nee oopirai nee thodai
Neelo nenu leenamavvala..
Ededu janmala bandham
Ee janmalo nijamavvala..
Kallalona kaanthuleeni
Mana prema katha raayala..
Lokame marichipoyina
Madhura kshanaalu sonthamavvala..
Vennelai nee thodundaga
Naa vasantham viriyala..