Telugu Lyrics
నేనీ చూపు తోడు రా…
నాలో దాగున్న గానాని
ఏదో నువ్వే తాళం వేయర
చీయి చీయి కలుపురా…
నేనీ చూపు తోడు రా…
నాలో దాగున్న గానాని
ఏదో నువ్వే తాళం వేయర
చిట్టి చీర కట్టావా
అందుకే చలి పెడుతోందా
నీలాల కళ్ళు చూస్తుంటే
నేనూ చలిలోకి దిగనా
చీయి చీయి కలుపురా…
నేనీ చూపు తోడు రా…
రాయబారం పంపినా
మాట వినకుంటే వస్తా
రెండు కళ్ళ బందీగా
నీ చెంతనే ఉంటా
నా వెంట వచ్చే చల్ల గాలి
నీతోనే సాగే కథను చెబుతుంది
ఓ…
చీయి చీయి కలుపురా…
నేనీ చూపు తోడు రా…
నాలో దాగున్న గానాని
ఏదో నువ్వే తాళం వేయర
చీయి చీయి కలుపురా…
నేనీ చూపు తోడు రా…
English Lyrics / Transliteration
Neni choopu thodu ra…
Naalo daagunna gaanani
Edo nuvve thaalam veyara
Cheyi cheyi kalupura…
Neni choopu thodu ra…
Naalo daagunna gaanani
Edo nuvve thaalam veyara
Chitti cheera kattaava
Anduke chali peduthondaa
Neelaala kallu choosthunte
Nenu chaliloki diganaa
Cheyi cheyi kalupura…
Neni choopu thodu ra…
Raayabaaram pampinaa
Maata vinakunte vasthaa
Rendu kalla bandheegaa
Nee chenthane untaa
Naa venta vache challa gaali
Neethone saage kathani chebuthundi
O…
Cheyi cheyi kalupura…
Neni choopu thodu ra…
Naalo daagunna gaanani
Edo nuvve thaalam veyara
Cheyi cheyi kalupura…
Neni choopu thodu ra…