Telugu Lyrics
పొంగి పొరలే నా హృదయము
నింగి నేలల కలిపే వరములో
చెలిమిలో మదికి మురిపెము
గంగ యమునా తరంగాలలో
పొంగి పొరలే నా హృదయము
నింగి నేలల కలిపే వరములో
చెలిమిలో మదికి మురిపెము
వెన్నెల లోన విరిసిన పున్నమి
వెన్నెల లోన విరిసిన పున్నమి
నవ్వులలోన మెరిసిన నున్నమి
నవ్వులలోన మెరిసిన నున్నమి
ఈ క్షణములో ఈ జగములో
ఈ క్షణములో ఈ జగములో
ఇంతటి ఆనందం ఇంత అందం
నేను పొందుట యదార్థమో
గంగ యమునా తరంగాలలో
పొంగి పొరలే నా హృదయము
నింగి నేలల కలిపే వరములో
చెలిమిలో మదికి మురిపెము
అల్లరిగా అలరించు పవనము
అల్లరిగా అలరించు పవనము
ఒడి చేరి నన్ను ముద్దాడగా
ఒడి చేరి నన్ను ముద్దాడగా
మనసులోన మధురిమ నిండెగా
మనసులోన మధురిమ నిండెగా
అందమైన ఆ క్షణములో
అందమైన ఆ క్షణములో
కనులు మూసి కనులకు కనుల
నవ మధురాల నాట్యమో
గంగ యమునా తరంగాలలో
పొంగి పొరలే నా హృదయము
నింగి నేలల కలిపే వరములో
చెలిమిలో మదికి మురిపెము
English Lyrics / Transliteration
Pongiporale naa hrudayamu
Ningi nelala kalipe varamulo
Chelimilo madhiki muripemu
Ganga Yamuna tharangalalo
Pongiporale naa hrudayamu
Ningi nelala kalipe varamulo
Chelimilo madhiki muripemu
Vennela lona virisina punnami
Vennela lona virisina punnami
Navvulalona merisina nunnami
Navvulalona merisina nunnami
Ee kshanamulo ee jagamulo
Ee kshanamulo ee jagamulo
Intati aanandam inta andam
Nenu ponduta yadarthamo
Ganga Yamuna tharangalalo
Pongiporale naa hrudayamu
Ningi nelala kalipe varamulo
Chelimilo madhiki muripemu
Allariga alarinchu pavanamu
Allariga alarinchu pavanamu
Odi cheri nannu muddadaga
Odi cheri nannu muddadaga
Manasulona madhurima nindega
Manasulona madhurima nindega
Andamaina aa kshanamulo
Andamaina aa kshanamulo
Kanulu moosi kanulaku kanula
Nava madhurala natyamo
Ganga Yamuna tharangalalo
Pongiporale naa hrudayamu
Ningi nelala kalipe varamulo
Chelimilo madhiki muripemu