Telugu Lyrics
మనసున్న దేవుడెవడో అన్న
ఒక్కడై నిలిచావో అన్న
అడగందే అందెయ్యాలన్న
వెలుగు దీపం వెలిగించావన్న
చీకటి దాటి వెళ్ళాలన్న
నీ మాట తోటి లోకం మార్చావన్న
పుడమి పై పుణ్యం కట్టావన్న
ఒడిలోన ఒదిగిపోయెను
అనురాగ బంధమా
గుండెల నిండా నిండిపోయెను
ప్రియమైన గానమా
తనువెల్లా నీవే నయనం
నీలోన వున్నాడు
అదిగో నీ రూపు చూసుకున్నా
అన్నయ్య అని పిలుచుకున్న
అన్నయ్య అన్నయ్య అన్నయ్య
దిక్కు తోచని వేళలో
దిక్సూచివైనావన్న
చేయి విడువని నేస్తమై
తోడుగ నిలిచావన్న
గెలుపు దారుల బాటసారి
నేను కాగ నాలో
నమ్మకం నింపిన నీ మది
నేడు నా వెన్నంటి
ఎప్పుడు పడినా లేపుతావన్న
నువ్వే నాకు ఒక దైవమన్న
ఒడిలోన ఒదిగిపోయెను
అనురాగ బంధమా
గుండెల నిండా నిండిపోయెను
ప్రియమైన గానమా
తనువెల్లా నీవే నయనం
నీలోన వున్నాడు
అదిగో నీ రూపు చూసుకున్నా
అన్నయ్య అని పిలుచుకున్న
అన్నయ్య అన్నయ్య అన్నయ్య
మనసున్న దేవుడెవడో అన్న
ఒక్కడై నిలిచావో అన్న
అడగందే అందెయ్యాలన్న
వెలుగు దీపం వెలిగించావన్న
చీకటి దాటి వెళ్ళాలన్న
నీ మాట తోటి లోకం మార్చావన్న
పుడమి పై పుణ్యం కట్టావన్న
English Lyrics / Transliteration
Manasunna dēvuḍevaḍō anna
Okkaḍai nilichāvo anna
Aḍagandē andeyyālannā
Velugu deepam veliginchāvannā
Cheekaṭi daaṭi veḷḷālannā
Nee māṭa tōṭi lōkam mārchāvannā
Puḍami pai puṇyam kaṭṭāvannā
Oḍilōna odigipōyenu
Anurāga bandhamā
Guṇḍela niṇḍā niṇḍipōyenu
Priyamaina gānamā
Tanuvellā neeve nayanam
Neelōna vunnaḍu
Adigō nee roopu choosukunnā
Annayya ani piluchukunnā
Annayya annayya annayya
Dikku tōchani vēḷalō
Diksoochivaināvannā
Cheyi viḍuvani nēstamai
Tōḍuga nilichāvannā
Gelupu dārula bāṭasāri
Nēnu kāga nālō
Nammakam nimpina nee madi
Nēḍu nā vennanṭi
Eppuḍu paḍinā lēputāvannā
Nuvvē nāku oka daivamannā
Oḍilōna odigipōyenu
Anurāga bandhamā
Guṇḍela niṇḍā niṇḍipōyenu
Priyamaina gānamā
Tanuvellā neeve nayanam
Neelōna vunnaḍu
Adigō nee roopu choosukunnā
Annayya ani piluchukunnā
Annayya annayya annayya
Manasunna dēvuḍevaḍō anna
Okkaḍai nilichāvo anna
Aḍagandē andeyyālannā
Velugu deepam veliginchāvannā
Cheekaṭi daaṭi veḷḷālannā
Nee māṭa tōṭi lōkam mārchāvannā
Puḍami pai puṇyam kaṭṭāvannā