Telugu Lyrics
ఎండిన భూమికి వాన చేరగా
హృదయాన ప్రేమ వరమై పారెగా
హృదయాన ప్రేమ వరమై పారెగా
లోకాన దేవుని ప్రేమ అనంతము
లోకాన దేవుని ప్రేమ అనంతము
పవిత్రాత్మతో నిండి జీవన గీతము
పవిత్రాత్మతో నిండి జీవన గీతము
ఆశలన్నీ నీ సన్నిధిలో
ఆశలన్నీ నీ సన్నిధిలో
నిజమాయెనే యేసు నాధుడా
నిజమాయెనే యేసు నాధుడా
కొత్త పాటతో స్తుతియింతును
కొత్త పాటతో స్తుతియింతును
నీ దయకై నీ ప్రేమకై
నీ దయకై నీ ప్రేమకై
ఎండిన భూమికి వాన చేరగా
ఎండిన భూమికి వాన చేరగా
హృదయాన ప్రేమ వరమై పారెగా
హృదయాన ప్రేమ వరమై పారెగా
English Lyrics / Transliteration
Endina bhoomiki vaana cheraga
Hrudayaana prema varamai parega
Hrudayaana prema varamai parega
Lokana devuni prema ananthamu
Lokana devuni prema ananthamu
Pavithraathmatho nindi jeevana geethamu
Pavithraathmatho nindi jeevana geethamu
Ashalanni nee sannidhilo
Ashalanni nee sannidhilo
Nijamayene Yesu naadhuda
Nijamayene Yesu naadhuda
Kotha paatatho sthuthimthunu
Kotha paatatho sthuthimthunu
Nee dayakai nee premakai
Nee dayakai nee premakai
Endina bhoomiki vaana cheraga
Endina bhoomiki vaana cheraga
Hrudayaana prema varamai parega
Hrudayaana prema varamai parega