Telugu Lyrics
దాసరిని నేనే సాయి
కరుణామయా సాయి
భక్త పారాయణా సాయి
అంబాజీ శంకర సాయి
కృష్ణా గోవిందా సాయి
రామ రఘురామ సాయి
వెంకట రమణ సాయి
అన్నదాతవు నీవే సాయి
ఆశ్రయము నీవే సాయి
అండ దండవు నీవే సాయి
ఆది అంతము నీవే సాయి
నాథుడవు నీవే సాయి
నరసింహస్వామి సాయి
శ్రీనగరేశ్వరి సాయి
శ్రీశైల స్వామి సాయి
సర్వేశ్వర సాయి
శివానంద సాయి
మహేశ్వర సాయి
సర్వస్వము నీవే సాయి
భక్తితో కోరితే సాయి
పాదసేవ ఇస్తావా సాయి
ముక్తి మార్గము చూపించు సాయి
మమతల మాయా దాటించు సాయి
English Lyrics / Transliteration
Dasarini nene Sai
Karunamaya Sai
Bhakta parayana Sai
Ambaji Shankara Sai
Krishna Govinda Sai
Rama Raghurama Sai
Venkata Ramana Sai
Annadaathavu neeve Sai
Aashrayamu neeve Sai
Anda dandavu neeve Sai
Aadi antamu neeve Sai
Naathudavu neeve Sai
Narasimhaswami Sai
Srinagareswari Sai
Srisaila Swami Sai
Sarveshwara Sai
Shivananda Sai
Maheshwara Sai
Sarvasvamu neeve Sai
Bhakthitho korithe Sai
Paadaseva isthava Sai
Mukthi margamu chupinchu Sai
Mamathala maaya daatinchu Sai