Telugu Lyrics
జన్మ జన్మల మా వందన
అఖండ విశ్వమై వెలుగు జ్యోతి
అందరి లోకముల నందన
భారతమాత నీ పాదముల చెంత
జన్మ జన్మల మా వందన
అఖండ విశ్వమై వెలుగు జ్యోతి
అందరి లోకముల నందన
కన్నతల్లికన్నా మిన్నవు మాకు
అక్షయ పాత్రవు నీవు
నిరుపేదల నీ ఆశల దీపం
ఎవ్వరైనా నీ దేవు
కన్నతల్లికన్నా మిన్నవు మాకు
అక్షయ పాత్రవు నీవు
నిరుపేదల నీ ఆశల దీపం
ఎవ్వరైనా నీ దేవు
భారతమాత నీ పాదముల చెంత
జన్మ జన్మల మా వందన
అఖండ విశ్వమై వెలుగు జ్యోతి
అందరి లోకముల నందన
అందరి ప్రాణాల ప్రతిబింబమంటివి
అద్భుత సృష్టివి నీవు
శాంతి శాంతియె మూలమంటూ
సమతామూర్తివి నీవు
అందరి ప్రాణాల ప్రతిబింబమంటివి
అద్భుత సృష్టివి నీవు
శాంతి శాంతియె మూలమంటూ
సమతామూర్తివి నీవు
భారతమాత నీ పాదముల చెంత
జన్మ జన్మల మా వందన
అఖండ విశ్వమై వెలుగు జ్యోతి
అందరి లోకముల నందన
English Lyrics / Transliteration
Janma Janmala Maa Vandana
Akhanda Viswamai Velugu Jyothi
Andari Lokamula Nandana
Bharata Maatha Nee Paadamula Chentha
Janma Janmala Maa Vandana
Akhanda Viswamai Velugu Jyothi
Andari Lokamula Nandana
Kannathallikanna Minnavu Maaku
Akshaya Paathravu Neevu
Nirupedala Nee Aashala Deepam
Evvarainaa Nee Devu
Kannathallikanna Minnavu Maaku
Akshaya Paathravu Neevu
Nirupedala Nee Aashala Deepam
Evvarainaa Nee Devu
Bharata Maatha Nee Paadamula Chentha
Janma Janmala Maa Vandana
Akhanda Viswamai Velugu Jyothi
Andari Lokamula Nandana
Andari Praanaala Prathibimbamantivi
Adbhuta Srishtivi Neevu
Shanthi Shanthiye Moolamantoo
Samathaamoorthivi Neevu
Andari Praanaala Prathibimbamantivi
Adbhuta Srishtivi Neevu
Shanthi Shanthiye Moolamantoo
Samathaamoorthivi Neevu
Bharata Maatha Nee Paadamula Chentha
Janma Janmala Maa Vandana
Akhanda Viswamai Velugu Jyothi
Andari Lokamula Nandana